ఈ 5 మంది హీరోయిన్లు డాక్టర్లు అని మీకు తెలుసా.? లిస్ట్ లో వీళ్ళని అస్సలు ఊహించి ఉండరు.!

Ads

మన ఇండస్ట్రీలో ఎంతోమంది అందమైన నటీనటులు ఉన్నారు. చాలామంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొదటి నుంచి కసరత్తు చేస్తే మరి కొంత మంది…. డాక్టర్ కాబోయే యాక్టర్ అయిన నటులు ఉన్నారు. ఇలా అల్లు రామలింగయ్య దగ్గర నుంచి నేటి శ్రీలీల, సాయి పల్లవి వరకు డాక్టర్లుగా సెటిల్ అయ్యి ఆ తర్వాత తెలుగు తెరమీద గొప్ప యాక్టర్లు గా మారిన నటులు ఉన్నారు. మరి ఆ బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఎవరో ఒక లుక్ వేద్దామా…

సాయి పల్లవి

సౌత్ ఇండియాలో తిరుగులేని న్యాచురల్ యాక్టర్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. ఆమె కేవలం యాక్టర్ మాత్రమే కాదు ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఒక డాక్టర్ కూడా. గత కొద్ది రోజులుగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న సాయి పల్లవి స్పెషలైజేషన్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

శివాని, శివాత్మిక (రాజశేఖర్ కుమార్తెలు)

Ads

సౌత్ ఇండియాలో ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ డాక్టర్ అయిన తరువాత క్రమంగా నటుడిగా మారారు. అతని ఇద్దరు కూతుర్లు శివాని , శివాత్మిక కూడా ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఐశ్వర్య లక్ష్మి

తమిళ్ ఇండస్ట్రీలో తన కెరియర్ మొదలుపెట్టిన ఐశ్వర్య లక్ష్మి…. మొదట డాక్టర్ అనే విషయం చాలా మందికి తెలియదు.

శ్రీ లీల

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సైలెంట్ గా వరుస సినిమాలతో బిజీ అయిపోయిన నటి శ్రీ లీల. ప్రస్తుతం సినిమాల కోసం ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువును పక్కనపెట్టిన ఈమె…. కాస్త వీలు చూసుకుని త్వరలోనే డాక్టర్ కోసం పూర్తిచేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

Previous article“ఆ నవ్వు కోసం చచ్చి పోయిన పర్లేదు సార్!!”…వీడియో కంటే కామెంట్స్ ఇంకా హైలైట్..!
Next articleమీ భార్య కోసం ప్రతి రోజు మల్లెపూలు తీసుకెళ్తున్నారా.? అయితే జరిగేది ఇదే.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.