“ఘర్షణ” లో “ఆసిన్” లాగే…టీచర్లుగా నటించిన 13 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా.?

Ads

మన సినిమాల్లో హీరోయిన్లు ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలా కొంత మంది హీరోయిన్లు సినిమాల్లో టీచర్స్ గా, లేదా లెక్చరర్స్ గా నటించారు. ఆ హీరోయిన్లు ఎవరో, వాళ్లు టీచర్ పాత్రలు పోషించిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 సుహాసిని – ఆరాధన

సుహాసిని గారు ఆరాధన సినిమాలో టీచర్ పాత్ర పోషించారు.

#2 ఇలియానా – ఖతర్నాక్

రవితేజ హీరో నటించిన ఖతర్నాక్ సినిమాలో ఇలియానా టీచర్ పాత్ర పోషించారు.

#3 సాయి పల్లవి – ప్రేమమ్ (మలయాళం)

మలయాళం సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ లో సాయి పల్లవి టీచర్ పాత్ర పోషించారు.

#4 నయనతార – నేనే అంబానీ

ఆర్య హీరోగా నటించిన నేనే అంబానీ సినిమాలో నయనతార లెక్చరర్ గా నటించారు.

#5 సమంత – సీమ రాజా

శివ కార్తికేయన్ హీరోగా నటించిన సీమ రాజా సినిమాలో సమంత స్పోర్ట్స్ టీచర్ గా నటించారు.

#6 అనుపమ పరమేశ్వరన్ – రాక్షసుడు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమాలో అనుపమ పరమేశ్వరన్ టీచర్ పాత్ర పోషించారు.

#7 ఆసిన్ – ఘర్షణ

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఘర్షణ సినిమాలో ఆసిన్ టీచర్ పాత్ర పోషించారు.

Ads

#8 రమ్యకృష్ణ – కొంచెం ఇష్టం కొంచెం కష్టం

సిద్ధార్థ్ తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో రమ్యకృష్ణ లెక్చరర్ గా నటించారు. అంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో రమ్యకృష్ణ టీచర్ పాత్ర పోషించారు.

#9 నందిత శ్వేత – అక్షర

ఇటీవల విడుదలైన అక్షర సినిమాలో నందిత శ్వేత ప్రొఫెసర్ గా నటించారు.

#10 విజయశాంతి – సరిలేరు నీకెవ్వరు

విజయశాంతి గారు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా లో ప్రొఫెసర్ గా నటించారు. ఈ ఈ సినిమా తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో టీచర్ పాత్ర పోషించారు.

#11 కమలిని మఖర్జీ – హ్యాపీడేస్

హ్యాపీడేస్ సినిమాలో కమలిని ముఖర్జీ టీచర్ పాత్ర పోషించారు.

#12 స్వాతి – గోల్కొండ హై స్కూల్

ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన గోల్కొండ హై స్కూల్ సినిమాలో స్వాతి టీచర్ పాత్ర పోషించారు.

#13 శృతి హాసన్ – ప్రేమమ్ (తెలుగు)

నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాలో శ్రుతి హాసన్ లెక్చరర్ గా నటించారు.

Previous article“పెళ్లి చూపులు” నుండి “లైగర్” వరకు… “విజయ్ దేవరకొండ” సినిమాల కలెక్షన్స్ వివరాలు.!
Next articleథియేటర్ లో రిలీజ్ అయ్యి చాలా రోజులైనా…ఇంకా ఓటిటిలో రిలీజ్ అవ్వని 4 సినిమాలు.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.