“స్కంద” లో హీరో చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఈ 10 రియల్ లైఫ్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

Ads

బోయపాటి శ్రీను రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీస్ స్కంద. నార్మల్ గా బోయపాటి శీను సినిమాలంటే ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. అవతల విలన్ ఫిజిక్ కు.. చూసే వాళ్ళ లాజిక్ కు…హీరో సైజుకి ఎక్కడ సంబంధంలేని ఫైట్లు బోయపాటి స్టైల్. న్యూటన్ తన గ్రావిటీ సూత్రాలు పక్కన పెట్టాల్సిందే కానీ.. బోయపాటి మాత్రం తన లాజిక్స్ ను పక్కన పెట్టడు. ఫిజిక్స్ కు సంబంధించిన అన్ని సూత్రాలు బోయపాటి మ్యాజిక్ ముందు చెత్తబుట్టలో వెళ్లి పడాల్సిందే. మరి అలా ఉంటుంది బోయపాటి అంటే..

ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటె…ఈ సినిమాలో కనిపించిన ఓ అమ్మాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంది.. శ్రీ లీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో..ఈ హీరోయిన్లకంటే మరొక అమ్మాయి గురించి నెటిజెన్స్ తెగ వెతికేస్తున్నారు అంట…

స్కందలో హీరో సిస్టర్ గా సెకండ్ హాఫ్ లో ఓ అమ్మాయి స్క్రీన్ పై చాలాసేపే కనిపిస్తుంది. ట్రెడిషనల్ లుక్స్ తో ఆ అమ్మాయి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు అని ఆడియన్స్ ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు అంట. హీరో సిస్టర్ గా కాదు..ఆ అమ్మాయి అసలు హీరోయిన్ గా చేయాలి అని తెగ పొగిడేస్తున్నారు.

Ads

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అంటే… భీమవరం కి చెందిన అమృత చౌదరి…ఇంస్టాగ్రామ్ లో చాలామందికి ఈ అమ్మాయి సుపరిచితమే..అందానికి మారుపేరుగా తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అమ్మాయి ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్. ఈమె రీల్ చేస్తే లైకుల వర్షం కురుస్తుంది. ఆమె ఫోటోలు ఓ లుక్ వేసుకోండి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

image credits: instagram/amruthachowdary

 

Previous articleవామ్మో….గుప్పెడంత మనసు సీరియల్ జగతి.. ఇలా అయిపోయింది ఏంటి?
Next articleఉప్పెన డైరెక్టర్ సినిమాలో…రామ్ చరణ్ కి జోడిగా నటించే ఈ హీరోయిన్ కూతురు ఎవరో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.