వామ్మో….గుప్పెడంత మనసు సీరియల్ జగతి.. ఇలా అయిపోయింది ఏంటి?

Ads

టాలీవుడ్ లో సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అంతకు ఏమాత్రం తగ్గని క్రేజ్ బుల్లితెరకు కూడా ఉంది. మరి ముఖ్యంగా సీరియల్స్ అంటే ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు…స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ కి అభిమానుల సంఖ్య కూడా బాగానే ఉంది.

ఈ సీరియల్ రిషి, వసుధార మధ్య జరిగే ప్రేమ కథ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కొంతకాలం క్రితం వరకు మంచి టిఆర్పి తో ఈ సీరియల్ టాప్ ప్లేస్ లో ఉండేది.

guppedantha manasu jagathi

ఈ సీరియల్ లో జగతి నటించిన హీరో తల్లి పాత్ర మంచి సెంటిమెంట్ సీన్స్ తో ప్రేక్షకులను ఒక స్థాయిలో కదిలిచ్చింది. మరీ ముఖ్యంగా సంప్రదాయానికి మారుపేరుగా ఉండే జగతి వేషధారణ ,కట్టు ,బొట్టు మాట్లాడే విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో నటిజన్స్ మీమ్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది ? జగతి పై నెటిజన్స్ ఎందుకు కామెంట్ చేస్తున్నారో తెలుసుకుందాం…

guppedantha manasu jagathi

Ads

సీరియల్ హీరో హీరోయిన్ క్యారెక్టర్ తర్వాత అంత పాపులారిటీ ఉన్న పాత్ర జగతి దే. ఆ పాత్ర లో నటించిన యాక్టర్ పేరు జ్యోతి రాయ్. సీరియల్ లో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించే ఈమె నిజజీవితంలో తీసుకోని సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు , వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 38 ఏళ్ల జ్యోతి ఇటీవల తన భర్తకు డైవర్స్ కూడా ఇవ్వడం జరిగింది.

guppedantha manasu jagathi

ఒక యంగ్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోవడం కోసం జ్యోతి రావు కనబడుతుంది కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.. అయితే ఇటువంటి విషయాలు తో మీకేంటి సంబంధం అని ఆమె ఘాటుగా స్పందించింది. అంతేకాదు మీకు అర్థం కాని విషయాల్లో విమర్శలు చేయడం ఎందుకు. అసలు మీరు నా లైఫ్ లోకి వచ్చి ఏమీ చూడలేదు కదా ఆ విషయం గుర్తు పెట్టుకోండి. అనే సోషల్ మీడియాలో ఓ రేంజ్ కామెంట్ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం జ్యోతి హాట్ ఫొటోస్ చూసి హీరోయిన్ అవ్వాల్సిన క్యారెక్టర్ ని సీరియల్ లో తల్లి పాత్ర చేశారు కదరా అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్…

ALSO READ : బాలయ్య కూతుర్లు హీరోయిన్లుగా అవ్వకపోవడానికి కారణం ఇదేనా.?

Previous articleఅంతమంచి బౌలర్లను పక్కన పెట్టి మరీ తీసుకున్నారు…అతను వరల్డ్ కప్ టీం లో అవసరం అంటారా.?
Next article“స్కంద” లో హీరో చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఈ 10 రియల్ లైఫ్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!