ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్…ఇప్పుడు సైకాలజిస్ట్.! ఎవరో గుర్తుపట్టారా.?

Ads

మహేష్ బాబు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన విలక్షణమైన చిత్రం అతిధి. అయితే ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లోనే ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పవచ్చు. 2007 లాస్ట్ లో వచ్చిన ఈ మూవీ తర్వాత మహేష్ బాబు మూడున్నర సంవత్సరాల పాటు సినిమాలకే దూరంగా ఉన్నాడు…అంటే ఈ మూవీ అతనికి ఎంత లావు షాక్ ఇచ్చిందో చూడండి. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు మహేష్ జంటగా నటించారు.

ఈ చిత్రంలో అమృతాకు మహేష్ కు మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. అయితే చాలావరకు ఈ సన్నివేశాలలో హీరోయిన్ తో పాటు ఆమె పక్కన సిస్టర్ గా ఒక క్యూట్ పాప కనిపిస్తుంది. తన ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ కడుపుబ్బ నవ్వించిన ఆ పాప పేరు కర్మన్ సింధు. అతిధి ఆమెకు మొదటి సినిమా అయినప్పటికీ కెమెరా ముందు ఎంతో నాచురల్ గా నటించింది. ముఖ్యంగా ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ లో ఆ పాప యాక్షన్ అందరి హృదయాలను పిండేస్తుంది.

Ads

ఈ మూవీలో మంచి మార్కులు తెచ్చుకున్న ఆ పాప తర్వాత సినిమాలపై పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండే ఈ అమ్మాయి ప్రస్తుతం హైదరాబాదులో ప్రముఖ సైకాలజిస్ట్ గా పని చేస్తున్నారు అంట. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అప్పటి ఆ క్యూట్ పాప ఇంత బ్యూటిఫుల్ గా ఉందా అంటూ నెటిజెన్స్ తెగ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

#1.

#2.

#3.

#4.

#5.

 

Previous articleబిత్తిరి సత్తితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది.!
Next articleఈ ఫోటోలో ఉన్న క్యూట్ పాప…ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్! ఎవరో గుర్తుపట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.