భాను చందర్, సుమన్ కాంబినేషన్ లో వచ్చిన.. 9 సినిమాలు ఇవే..!

Ads

పాత సినిమాలలో ఎక్కువగా ఎన్టీఆర్ కృష్ణ, కృష్ణ శోభన్ బాబు వంటి కాంబినేషన్స్ మనకి తరచు కనపడుతూ ఉండేవి. అలానే క్రేజ్ తెచ్చుకున్న కాంబినేషన్ సుమన్ భానుచందర్. వీళ్ళిద్దరూ కూడా కరాటే లో బ్లాక్ బెల్ట్. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 9 సినిమాలు వచ్చాయి.

పైగా ఆ తొమ్మిది సినిమాలు కూడా ప్రేక్షకులని ఇంప్రెస్ చేశాయి ఏ మాత్రం బాధ కలిగించలేదు మరి సుమన్ భాను చందర్ కాంబినేషన్ లో వచ్చిన ఆ తొమ్మిది సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం.

  1. మెరుపు దాడి:

ఈ సినిమా 1984 లోనే రిలీజ్ అయ్యింది. సుమన్, భానుచందర్ ఇద్దరు దీనిలో వున్నారు. దాడి కమర్షియల్ గా ఈ మూవీ హిట్ మూవీ.

2.గడుసు పిండం:

ఈ సినిమా కూడ 1984 లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా మాత్రం అంతలా ఆడలేదు. కానీ లాభాలు మాత్రం బాగానే వచ్చాయి.

3. తరంగిని:

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా 1982 లో రిలీజ్ అయింది. ఈ సినిమా తోనే వీళ్ళ పెయిర్ హిట్ పెయిర్ అని అన్నారు.

Ads

4. ఇద్దరు కిలాడీలు:

1982 లో ఇద్దరు కిలాడీలు సినిమాతో సుమ‌న్, భాను చంద‌ర్ చేసారు. తెలుగులో సుమన్ కి ఇదే మొదటి సినిమా. కానీ అప్పటికి భాను చందర్ కి క్రేజ్ ఉండేది. మార్ష‌ల్ ఆర్ట్స్ నేపథ్యంలో తీసుకొచ్చిన మొదటి సినిమా ఇది.

5. కుర్ర చేష్టలు:

ఈ సినిమా1984 లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్ గా వున్నా కూడ వీళ్ళ పెయిర్ పట్ల ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి.

6. మొండి జగమొండి:

1985 లో ఈ మూవీ రాగ.. ఈ సినిమా సక్సెస్ అయ్యింది.

7. నక్షత్ర పోరాటం:

1993 లో ఈ మూవీ వచ్చింది. యాక్షన్ మూవీ ఇది.

8. డాకు:

ఈ మూవీ 1987 లో రిలీజ్ అయ్యింది. కమర్షియల్ గా హిట్ అయ్యింది.

9. సమాజంలో స్త్రీ:

1986 లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాకి కూడ మంచి పేరు వచ్చింది.

Previous articleప్రేమిస్తే హీరోయిన్ సంధ్య ఎలా ఉందో? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Next articleతెలుగులో కంటే ఇత‌ర భాష‌ల్లో స్టార్స్ అయిపోయిన… 10 మంది తెలుగు నటులు వీళ్ళే..!