ఒకప్పుడు బిగ్ బాస్ విన్నర్…ఇప్పుడు రైతుగా.? ఎవరో గుర్తుపట్టారా.?

Ads

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మంచిగా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ లో హీరో అభిజిత్ ఒకరు. బిగ్ బాస్ షో తర్వాత అభిమానులకు మరింత చేరువైన ఇతను ఓ వెబ్ సిరీస్ లో నటించారు. కానీ ఊహించిన విధంగా ఆ సిరీస్ పాపులారిటీ సంపాదించలేకపోయింది.

మరోపక్క అభిషేకం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు అక్కడక్కడ వ్యక్తం అవుతున్నాయి.

bigg boss telugu 4 winner abhijeet

మంచి నటుడు కాబట్టి భాషతో సంబంధం లేకుండా అతను తన సత్తాని చాటే అవకాశం కూడా ఉంది. కానీ కాంపిటీషన్ తట్టుకొని కెరీర్ లో బాగా ఎదగాలి అంటే ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అభిజిత్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అన్ని వదిలి పక్కన పెట్టి నాగలి పట్టి అభిజిత్ వ్యవసాయం చేయడం తో.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

bigg boss telugu 4 winner abhijeet

ట్రాక్టర్ ఎక్కిన అభిషేక్.. రైతుగా మారి వ్యవసాయం చేస్తుండగా తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు రకాల చర్చలకు దారితీస్తోంది. అతను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయడంతో అభిమానులు దాన్ని వైరల్ చేశారు. భారత్ మాతాజీ కి జై అంటూ టాగ్లైన్ తో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అయింది.

bigg boss telugu 4 winner abhijeet

అయితే ప్రస్తుతం ఇలా సినిమాలకు క్యాప్ తీసుకోవడం వల్ల అతనిపై నెగటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి వాటికి అభిజిత్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అతను కెరియర్ లో మంచిగా ఫోకస్ పెడితే కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది. మంచి కథాంశాలతో అభిజిత్ తన కెరియర్ ఫలంగా ముందడుగు వేసి వేరే లెవెల్ కి వెళ్లాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇంతకీ అతని రైతు అవతారం వెనక కారణం మాత్రం క్లారిటీగా ఎవరికి తెలియదు.

Previous articleచంద్రబాబు నాయుడు అరెస్ట్ కేసులో “లాయర్ లూథ్రా” వేసిన ప్రశ్నలు ఇవే..!
Next article“ఎక్కడ వర్షం పడుతుందో అని టెన్షన్ పడ్డాం కదా..?” అంటూ… పాకిస్తాన్ మీద ఇండియా గెలవడంపై 15 మీమ్స్..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.