తెలుగు ఇండస్ట్రీలో ఉన్న 27 సెలబ్రిటీల బ్రదర్ అండ్ సిస్టర్స్..

Ads

తెలుగు సినిమాలలో అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముడు వంటి సెంటిమెంట్ చాలా బాగా చూపిస్తుంటారు. వారి మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు ఆడియెన్స్ చాలా కనెక్ట్ అవుతుంటారు.

అయితే వాళ్లంతా వారి రియల్ లైఫ్ లో కూడా సోదరులు లేదా సోదరీమణులపై అలాంటి ప్రేమనే కనబరుస్తారా? తెలుగు సినీ పరిశ్రమలో స్టార్స్ కి చెల్లెల్లు ఉన్నారా? మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) చిరంజీవి – విజయ – మాధవి

2) బాలకృష్ణ – పురందేశ్వరి – భువనేశ్వరి – లోకేశ్వరి

3) నాగార్జున – నాగ సుశీల

4) మహేష్ బాబు – మంజుల, పద్మావతి, ప్రియదర్శిని

5) ఎన్టీఆర్ – కీర్తన

6) కళ్యాణ్ రామ్ – సుహాసిని7) నాని – దీప్తి

8) నితిన్ – నికిత రెడ్డి

9) విష్ణు – లక్ష్మి – మనోజ్10) సుష్మిత – చరణ్ – శ్రీజ11) సుమంత్ – సుప్రియ

Ads

12) ఆది – జ్యోతిర్మయి13) వరుణ్ తేజ్ – నిహారిక14) రానా దగ్గుబాటి – మాళవిక దగ్గుబాటి

15) నివేద థామస్ – నిఖిల్ థామస్

16) అనుపమ పరమేశ్వరన్ – అక్షయ్ పరమేశ్వరన్

17) రాశీ ఖన్నా – రుణాక్ ఖన్నా18) అనుష్క శెట్టి – సాయి రామ్ శెట్టి – గునరంజన్ శెట్టి19) సుధీర్ బాబు – కరుణ20) ప్రభాస్ – ప్రగతి21) మెహ్రీన్ పీర్జాడ – గురుఫతే పీర్జాడ

22) రకుల్ ప్రీత్ – అమన్

23) తరుణ్ – అమూల్య రమణి24) నిఖిల్ సిద్దార్థ్ – సోనాలి సిద్దార్థ్

25) గౌతమ్ – సితార

26) రామ్ పోతినేని – మధు స్మిత

27) ఆకాష్ పూరి – పవిత్ర పూరి

Also Read: హనీ రోజ్ వీరసింహరెడ్డి సినిమా కన్నా ముందు హీరోయిన్ గా ఏ తెలుగు సినిమాలో నటించిందో తెలుసా ?

Previous article‘పుష్ప’ సినిమాలో సుకుమార్ చేసిన ఈ మిస్టేక్ ను గమనించారా?
Next articleబుల్లితెర స్టార్ యాంకర్ సుమ అరుదైన ఫోటో గ్యాలరీ..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.