ఈ 10 అలవాట్లు ఉంటే జీవితంలో డబ్బు సంపాదించలేరు…!

Ads

చాలా మంది ఇళ్లల్లో రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. డబ్బులు లేకపోవడం ఆనందం లేకపోవడం తరచూ అనారోగ్య సమస్యలు రావడం ఇలా ఏదో ఒకటి. అయితే ధనవంతులు అవ్వలేకపోతున్నారంటే కచ్చితంగా ఈ అలవాట్లు ఉండకూడదు. ఈ అలవాట్లు కనుక ఉంటే అసలు ధనవంతులు అవ్వలేరు. డబ్బు సంపాదించలేరు మరి ధనవంతులు అవ్వాలంటే జీవితంలో ఎలాంటి అలవాట్లు ఉండకూడదు అనే విషయాన్ని చూద్దాం.

ధూమపానం:

ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు అయినా కూడా ధూమపానానికి అలవాటు పడిపోయి దానిని వదులుకోలేకపోతుంటారు. ఫైనాన్షియల్ గోల్స్ ని రీచ్ అవ్వాలంటే కచ్చితంగా స్మోకింగ్ అలవాటు ఉండకూడదు.

మద్యపానం:

మద్యపానం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది మద్యపానం వలన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మద్యపానం కారణంగా చాలామంది ఫైనాన్షియల్ గోల్స్ ని రీచ్ అవ్వలేరు. కాబట్టి ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి.

రోజూ బయట ఆహారం తినడం:

చాలా మంది పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్లి రోజు బయట తినాలని అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా బయటకి వెళ్లి తినడం పరవాలేదు. కానీ రోజూ బయట తినడం వలన డబ్బుల్ని వృధా చేసుకుంటూ ఉంటారు. దాంతో డబ్బులు ని అదా చేయడం కుదరదు ఒకపక్క డబ్బులు వృధా అయిపోతాయి మరొక పక్క ఆరోగ్యం కూడా పాడవుతుంది.

బ్రాండెడ్ దుస్తుల్ని కొనుగోలు చేయడం:

Ads

బ్రాండెడ్ దుస్తులు ఎక్కువ ధరతో ఉంటాయి అటువంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తే డబ్బులు వృధా అవుతాయి.

క్రెడిట్ కార్డ్:

క్రెడిట్ కార్డ్ బిల్ ని కట్టకపోతే కూడా డబ్బులు వృధా అవుతాయి. ఆలస్యంగా చెల్లించడం, ఎక్కువ ఖర్చు చేయడం మొదలైన తప్పులు చేయడం వలన చాలా మంది ఎక్కువ డబ్బులు నష్టపోవాల్సి ఉంటుంది.

అనవసరమైన టాక్స్లు:

అనవసరమైన టాక్స్లు వలన కూడా చాలా మంది ఎక్కువ డబ్బులు నష్టపోతూ ఉంటారు ఆ తప్పులు కూడా లేకుండా చూసుకోవడం మంచిది.

అనవసరమైన షాపింగ్:

అనవసరమైన షాపింగ్ ద్వారా చాలా మంది ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు అది కూడా తప్పే ఇలా చేయడం వలన కూడా మీరు ఎక్కువ డబ్బుల్ని సేవ్ చేసుకోలేరు.

డిస్కౌంట్ ఉందని ఎక్కువ ఖర్చు చేయడం:

డిస్కౌంట్ లను చూసి చాలా మంది డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ డబ్బులు చేయకండి.

ఎక్కువ గ్యాడ్జెట్స్ ని కొనుగోలు చేయడం:

చాలా మంది సంవత్సరానికి ఒక ఫోన్ ఉపయోగిస్తూ ఉంటారు రకరకాల గ్యాడ్జెట్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా డబ్బులు వృధా చేస్తారు.

బెట్టింగ్స్:

బెట్టింగ్స్ వంటి వాటి ద్వారా కూడా చాలామంది డబ్బుల్ని పోగొట్టుకుంటూ ఉంటారు అలాంటి తప్పులను కూడా చేయకండి.

Previous article“దుబాయ్ శీను” లో ఎం ఎస్ నారాయణ చేసిన క్యారెక్టర్ ఎవర్ని టార్గెట్ చేస్తూ తీశారంటే ?
Next article30+తర్వాత పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఇవే