పెళ్లికి ముందే పిల్లలకు జన్మనిచ్చిన సెల‌బ్రెటీలు వీరే..!

Ads

సెల‌బ్రెటీలు కొంత‌మంది డేటింగ్ చేసి పెళ్లి చేసుకుని పిల్ల‌ల‌ను కంటే, ఇంకొంద‌రు మాత్రం డేటింగ్ చేసి వివాహానికి ముందే పిల్ల‌ల‌కు జన్మనిచ్చారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. అలా వివాహానికి ముందే పిల్ల‌ల‌కు జన్మనిచ్చిన సెల‌బ్రెటీలు ఎవ‌రో చూద్దాం.

Ads

1.పవన్ కళ్యాణ్ – రేణుదేశాయ్ :
టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ మొద‌టి భార్య‌ నందినితో విడిపోయిన త‌ర్వాత హీరోయిన్ రేణూ దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే అకిరా నంద‌న్ పుట్టిన తరువాతనే ప‌వ‌న్, రేణూ దేశాయ్ పెళ్లి చేసుకున్నారు.
2.క‌మల్ హాస‌న్-సారిక:
క‌మల్ హాస‌న్, సారిక కూడా వివాహానికి ముందే ఒక పాపకి జ‌న్మ‌నిచ్చారు. అయితే ఆ పాప ఎవరో కాదు స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్. శృతి హాసన్ త‌ర‌వాత ఈ దంప‌తులకు అక్ష‌ర హాస‌న్ కు జన్మించింది.
3. శ్రీదేవి- బోని కపూర్:
అతిలోక సుంద‌రి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ తో చాలా కాలం డేటింగ్ చేశారు. జాహ్న‌వి క‌పూర్ కు పుట్టిన తరువాత శ్రీదేవి, బోని కపూర్ పెళ్లి చేసుకున్నారు.
4. హార్దిక్ పాండ్యా:
ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా న‌ట‌ష‌ అనే సెర్బియాకు చెందిన యువ‌తితో డేటింగ్ చేశాడు. ఈ జంటకి ఒక కొడుకు పుట్టిన త‌ర‌వాత వివాహం చేసుకున్నారు.
5. అమృత అరోరా:
పవన్ కళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక పాట‌లో నర్తించిన హీరోయిన్ మ‌లైకా అరోరా. ఆమె సోద‌రి అమృత అరోరా వివాహానికి ముందే ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.
6. నేహా దుపియా – అంగద్ బేడీ:
బాలీవుడ్ హీరోయిన్ నేహా దుపియా తన బాయ్‌ఫ్రెండ్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండి ప్రెగ్నెన్సీ వచ్చాక, వివాహం చేసుకున్నారు.
7. కొంకణా సేన్ – రణవీర్ షోరే:
బాలీవుడ్ హీరోయిన్ కొంకణా సేన్ తన బాయ్‌ఫ్రెండ్ తో డేటింగ్‌లో ఉన్నప్పుడు  ప్రెగ్నెన్సీ రావడంతో పెళ్లి చేసుకున్నారు.
8. సెలీనా జైట్లీ – పీటర్ హాగ్:
బాలీవుడ్ హీరోయిన్ సెలీనా, బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంది. ఈ జంట ఒక పాపకి  జన్మనిచ్చారు.
Also Read: కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలోని ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

Previous articleటాలీవుడ్ నటుడు బెనర్జీ తండ్రి కూడా ఒక నటుడే అన్న విషయం తెలుసా?
Next article”గుమ్మడి” కూతురి పెళ్లికి ఎన్టీఆర్ ఎందుకు వెళ్ళలేదు..? ఇంత గొడవ జరిగిందా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.