”చంద్రబాబు నాయుడు” గారి పెళ్లి పత్రికని చూసారా.? ఎంత కట్నం తీసుకున్నారు..?

Ads

చంద్రబాబు నాయుడు గారి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు అందరికీ సుపరిచితమే. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు సెప్టెంబర్ 10, 1981లో భువనేశ్వరి గారిని వివాహం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పెళ్లి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పైగా సోషల్ మీడియాలో ఆయన వివాహ పత్రిక కూడా కనపడుతోంది. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు వివాహ పత్రికలో ఉంది.

చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కూతురు అయినటువంటి భువనేశ్వరుని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలుసు. అయితే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరుని తాను వివాహం చేసుకుంటున్నానని అందరూ కూడా రావాలని ఆహ్వానిస్తున్నట్లు ఈ వివాహ పత్రికలో ఉంది. ఎన్టీఆర్ గారు అందరికీ సుపరిచితమే. ఆయన వీళ్ళ వివాహం అయ్యేటప్పటికీ పెద్ద హీరోగా ఎదిగారు అప్పటికే చాలా సినిమాల్లో నటించారు. వివాహం అయ్యేనాటికే చంద్రబాబు నాయుడు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ పదవిలో ఉన్నారట. అయితే వీళ్ళ పెళ్ళి గురించి అప్పట్లో అందరూ ఎగ్జైట్ అయ్యారు. వీరి పెళ్లి టాపిక్ అప్పట్లో క్రేజ్ అయింది.

Ads

ఇటు రాజకీయ ప్రముఖులు అటు సినీ తారలు కూడా ఈ పెళ్ళికి వచ్చి సందడి చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి కట్నం గురించి కూడా ఎన్నో మాటలు వినపడుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కట్నం తీసుకోలేదు. కానీ ఆయన ఇంత కట్నం తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరుని వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి కట్నం ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ వీళ్ళ పెళ్లి మాత్రం ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది.

Previous article“రైతుల పేరు చెప్పి వచ్చాడు… ఇలా చేస్తున్నాడు..!” అంటూ “పల్లవి ప్రశాంత్” పై కామెంట్స్..? ఏం జరిగిందంటే..?
Next articleTRUE LOVER REVIEW : యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా.. ఆ విషయంలో మాత్రం ఫెయిల్.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!