చిరంజీవికి-సురేఖకి మధ్య ఇన్ని సంవత్సరాల తేడా ఉందా..? వీరిద్దరికీ ఉన్న ఏజ్ గ్యాప్ కి ఎంతంటే..?

Ads

మెగాస్టార్ చిరంజీవి భార్యగా, అల్లు రామలింగయ్య గారి కూతురిగా సురేఖ కొణిదెల మనందరికీ సుపరిచితులే. సురేఖ బయట పెద్దగా కనిపించరు. ఎప్పుడైనా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా ఈవెంట్ అయితే మాత్రం సురేఖ తప్పకుండా హాజరు అవుతారు.

అంతే కాకుండా చిరంజీవికి సంబంధించి ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు లేదా ఏదైనా ఆడియో లాంచ్ ఫంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు కూడా సురేఖ వస్తు ఉంటారు. సురేఖ చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇస్తారు. సురేఖకి సోషల్ మీడియాలో ఎకౌంట్స్ కూడా ఉన్నాయి.

కానీ ఎప్పుడో ఒకసారి తప్ప అందులో కూడా ఎక్కువగా పోస్ట్ చేయరు. చాలా మందికి అవి ఒరిజినల్ ఎకౌంట్స్ కాదు ఏమో అనే అనుమానం కూడా వచ్చింది. కానీ మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ ఆ ఎకౌంట్స్ ఫాలో అవ్వడం చూసి అవి ఒరిజినల్ అకౌంట్స్ అని నిర్ధారించుకున్నారు. అయితే సురేఖ లైమ్ లైట్ లో ఎక్కువగా ఉండరు. కాబట్టి ఆవిడకి సంబంధించిన వివరాలు ఏవి కూడా పెద్దగా బయటికి తెలియవు. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు చాలా మంది సినిమాల్లో ఉన్నారు.

Ads

కాబట్టి సురేఖకి ఎవరెవరు బంధువులు అనే విషయం మాత్రమే చాలా మందికి తెలుసు. సురేఖ వ్యక్తిగత వివరాలు ఏవి కూడా చాలా మందికి తెలియవు. సురేఖ ఫిబ్రవరి 18వ తేదీ 1958లో పుట్టారు. 1980లో సురేఖకి చిరంజీవితో పెళ్లి జరిగింది. అంటే అప్పటికి సురేఖ వయసు 22 సంవత్సరాలు. జరిగే సమయానికి చిరంజీవి వయసు 25 సంవత్సరాలు.

upasana konidela surekha konidela athammas kitchen products cost

సురేఖకి, చిరంజీవికి 3 సంవత్సరాల తేడా. చిరంజీవి 1955 ఆగస్టు 22వ తేదీన పుట్టారు. సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి అంతకుముందు మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ సినిమాలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

ALSO READ : “సురేఖ” పేరు మీద “ఉపాసన” మొదలు పెట్టిన ఈ కొత్త వెబ్ సైట్ లో… పదార్థాల ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Previous articleటాలీవుడ్ ని ఏలుతుంది అనుకున్నారు… కానీ ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోయింది..! కారణం ఏంటంటే..?
Next articleరూ.2.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘హ‌లో బ్ర‌ద‌ర్’ సినిమా.. ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే, మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!