స్విచ్ బోర్డ్ సాకెట్ లో మూడో పెద్ద కన్నం ఎందుకు ఉందో మీకు తెలుసా..?

Ads

మనం రెగ్యులర్ గా మన ఇళ్లల్లోని ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ కి ఉన్న సాకెట్లు చూస్తే అందులో 3 లేక 5 రంధ్రాలు కనిపిస్తాయి. అయినా గాని మనం టూ పిన్ లేదా త్రీ పిన్ ప్లగ్లను ఈ కన్నాలలో పెడతాం. అయితే ఈ కన్నాలన్నిటికంటే పైన ఉండే కన్నం చాలా పెద్దదిగా ఉంటుంది. అది ఎందుకు అలా ఉంది అని ఎప్పుడైనా మీకు అనుమానం కలిగిందా?

 మన దేశంలోని ఇళ్లలో ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డుల లోని సాకెట్‌ని చూసినప్పుడు, అందులో 3 లేదా 5 రంధ్రాలు కనిపిస్తాయి. ఈ కన్నాలలో మనం 2 పిన్ లేదా 3 పిన్ ప్లగ్‌లను పెట్టుకుంటాం. ఈ కన్నాల్లో పైన ఉండే కన్నం చాలా పెద్దగా ఉంటుంది. (Image- unsplash)

మామూలుగా మూడు కన్నాలు ఉన్న సాకెట్ ని తీసుకుంటే కింద ఉన్న రెండు కన్నాల లో ఒకదాంట్లో మాత్రమే కరెంటు ప్రవహిస్తుంది. మరొకటి స్థిరంగా ఉంటుంది. వీటికి ఒకటి ధనావేశం (+) అయితే రెండు ఒకటి రుణావేశం (-) అన్నమాట. ఈ రెండు రంద్రాల ద్వారా వచ్చే కరెంటు తోటే మన ఇళ్లలోని వాషింగ్ మెషిన్ ,టీవీ లాంటి ఎన్నో ఎలక్ట్రి క్ గృహపకరణాలు పనిచేస్తాయి.

 3 కన్నాల సాకెట్‌నే తీసుకుంటే.. అందులో కింద ఉండే 2 కన్నాల్లో ఒక దాంట్లో కరెంటు ప్రవహిస్తుంది. రెండో దాంట్లో స్థిరంగా ఉంటుంది. వీటికి ధనావేశం (+), రుణావేశం (-) ఉంటాయి. ఈ 2 రంధ్రాల ద్వారా మన ఇళ్లలో , వాషింగ్ మెషిన్, టీవీ ఇతరత్రా ఎలక్ట్రిక్ గృహోపకరణాలకు కరెంటు సరఫరా చేస్తాం. (Image- UnSplash)

Ads

మరి ఏసీ లాప్టాప్ మిక్సర్ గ్రైండర్ లాంటి చాలా ఎలక్ట్రానిక్ వస్తువులకు 3 పిన్ ప్లగ్ ఉంటుంది. మీరు కనుక ఈ ప్లగ్ ను తీసి లోపల ఉన్నటువంటి వైర్ ని గమనిస్తే అక్కడ కేవలం రెండే వైర్లు ఉన్నట్టు మనం గుర్తించగలుగుతాం. ఆ ఉన్న రెండు వైర్లు కూడా ఈ రెండు చిన్న రంధ్రాలకు సంబంధించిన పిల్లకు మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి. మరి మూడో పిన్ ఎందుకు ఉందో మీకు తెలుసా..

 ప్లగ్‌లో ఉండే మూడో పిన్, సాకెట్‌లో ఉండే మూడో కన్నం ఏందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎర్తింగ్ కోసం ఇచ్చింది. సాకెట్‌లో పెద్ద రంధ్రం ఎర్తింగ్ కోసం ఉంటుంది. ఇది భద్రత కోసం ఇచ్చింది. (Image- UnSplash)

మామూలుగా ఎలక్ట్రిక్ వస్తువులకు షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ మూడవ పిన్ అనేది ఎర్తింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సాకెట్ పైన ఉన్న పెద్ద రంధ్రం కూడా ఎర్తింగ్ కోసమే ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ షాప్స్ మరియు షార్ట్ సర్క్యూట్స్ లాంటివి జరగకుండా మన సేఫ్టీ కోసం అమర్చబడినది ఈ పెద్ద ఎర్తింగ్ కన్నం. చూశారా మన చుట్టూ ఉన్న వాటిలో కూడా తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి మరి.

 

Previous articleబిజినెస్ రంగంలో దూసుకు వెళ్తున్న స్టార్ హీరోల భార్యలు….
Next article”రామ రామ” అని చూడకూడనిది చూసినప్పుడు కానీ అనకూడనిది అన్నప్పుడు కానీ ఎందుకు అంటారు..?