బిజినెస్ రంగంలో దూసుకు వెళ్తున్న స్టార్ హీరోల భార్యలు….

Ads

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కోట్లలో సంపాదిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ,మహేష్ బాబు ఇలా ఎందరో స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైగానే ఉంది. ఒకవైపు ఈ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంటే మరోపక్క వీరి సతీమణులు బిజినెస్ లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒకపక్క ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ మరో పక్క సమర్థవంతంగా బిజినెస్ రన్ చేసి కోట్లలో టర్నోవర్ సాధిస్తున్నారు. మరి ఆ స్టార్ హీరోల భార్యలు ఎవరో తెలుసుకుందాం..

నమ్రత శిరోద్కర్ – మహేష్ బాబు :

Mahesh Babu reveals the secret for his successful marriage to Namrata Shirodkar | Telugu Movie News - Times of India

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ మాజీ మిస్ ఇండియా పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ బిజినెస్ మొత్తం చూసుకోవడంతో పాటు మహేష్ బ్రాండ్ హంబుల్ అనే టెక్స్టైల్ ఇండస్ట్రీని నడుపుతోంది. అలాగే ఏఎంబీ మల్టీప్లెక్స్ బాధ్యతలు కూడా నమ్రత ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.

Ads

లక్ష్మీ ప్రణతి – జూనియర్ ఎన్టీఆర్ :

Jr NTR: Arranged marriage at 18, mother of two.. Who is Jr NTR's wife Lakshmi? – rrr

జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి త్వరలోనే ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

ఉపాసన – రామ్ చరణ్ :

RRR' star Ram Charan, Upasana become proud parents of a baby girl; star couple to move in with Chiranjeevi, Surekha soon - BusinessToday

ఈ మెగా ఇంటి కోడలు అపోలో హాస్పిటల్ డైరెక్టర్గా తన బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనితో పాటుగా ఆమె యువర్ లైఫ్ అనే హెల్త్ ఛానల్ మరియు ఎయిర్ లైన్స్ బిజినెస్ ని కూడా రన్ చేస్తున్నారు.

స్నేహ రెడ్డి – అల్లు అర్జున్ :

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ స్టైలిష్ వైఫ్ స్నేహ రెడ్డి సొంతగా ఓ ఫోటో స్టూడియో అని నడుపుతున్నారు. అలాగే ఆమె తండ్రి స్థాపించినటువంటి సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Previous articleరిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ కాకపోతే స్టార్ హీరోల చిత్రాలైన డిజాస్టర్ కావాల్సిందే…
Next articleస్విచ్ బోర్డ్ సాకెట్ లో మూడో పెద్ద కన్నం ఎందుకు ఉందో మీకు తెలుసా..?