అంబులెన్సు కి “108” నెంబర్ ఎందుకు పెట్టారు..? సైన్స్ ఏం చెబుతోంది..? హిందూ ధర్మం ఏం చెబుతోంది..?

Ads

ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినా లేదంటే రోడ్డు మీద యాక్సిడెంట్ వంటివి అయినా మనకి మొదటి గుర్తు వచ్చేది అంబులెన్స్. అంబులెన్స్ లో మనం ఆసుపత్రికి వేగంగా వెళ్లి చికిత్స పొందవచ్చు. నిజానికి అంబులెన్స్ చాలా ముఖ్యం. ఆసుపత్రికి అంబులెన్స్ ఉండాలి. అప్పుడు సరైన టైం కి వెళ్లి చికిత్స పొందొచ్చు. అయితే మనం అంబులెన్స్ లో వెళ్లడానికి 108 నెంబర్ కి కాల్ చేయాల్సి ఉంటుంది.

ఈ విషయం అందరికీ తెలిసిందే. పిల్లలు కూడా ఠక్కున 108 అని చెప్తూ ఉంటారు. అయితే అంబులెన్స్ కి ఎందుకు 108 అని ఎమర్జెన్సీ నెంబర్ ని పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.

Ads

సైన్స్ ప్రకారం చూస్తే.. ఈక్వేటర్ దగ్గర భూమి యొక్క డయామీటర్ 7926 మైళ్లు ఉంటుందట. సూర్యుడి డయామీటర్ వచ్చేసి 108 సార్లు. 865,000 ఉంటుంది. అదే భూమికి సూర్యుడికి మధ్య దూరం అయితే 93,020,000 మైళ్లు. 108 సార్లు సూర్యుడి డయామీటర్ చేసినట్టు. అదే చంద్రుడి డయామీటర్ వచ్చేసి 2,180 మైళ్లు. భూమి నుండి చంద్రుడికి మధ్య దూరం అయితే 238,800 మైళ్లు. అంటే ఇది చంద్రుడి డయామీటర్ కి 108 సార్లు.

అదే ఆధ్యాత్మిక ప్రకారం చూస్తే.. జపమాల లో 108 పూసలు ఉంటాయి. మాలలోని పూసల కొలమానం తో జపం పూర్తి చేస్తారు. ఆయుర్వేద లో చూస్తే ప్రాణికి పుట్టుక ఇవ్వడానికి ముందు 108 మర్మాలు ఉంటాయట. 108 దశలలో మనిషి ఆత్మ ప్రయాణం చేస్తుంది. బైబిల్ లో చూస్తే ” Heal the sick, raise the dead, cleanse those who have leprosy, cast out demons. Freely you have received, freely give” అని మాథ్యూ 10:8 లో ఉంటుంది. అలానే సైకాలజీ ప్రకారం కూడా ఈ నెంబర్ పైనే ఫోకస్ వెళ్తుందట. అందుకే 108 నెంబర్ ని ఫిక్స్ చేసారు.

Previous articleఒక పెళ్ళికి ఇన్ని కోట్లు ఎందుకు వేస్ట్…దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇది ఆలోచించండి.! నిజమే అంటారా?
Next articleరైల్వే ట్రాక్ పై W/L అని ఎందుకు వుంటుంది..? దాని వెనుక ఇంత పెద్ద కారణం ఉందా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.