మరి ఒక్క షాట్ కోసం అంత ఖర్చు అవసరమా …బ్రో..

Ads

సాయి ధరమ్ తేజ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన బ్రో ధి అవతార్ చిత్రం రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డ్స్ సృష్టిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోవడంతో మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే తమిళ్ లో ఆల్రెడీ రిలీజ్ ఐ ఓ టి టి లో కూడా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు రీమేక్ ఇంత వసూలు చేయడం నిజంగా ఆశ్చర్యమే.

Ads

అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ వామనావతారంలో అంతరిక్షం భూమి మీద కాలు మోపినట్టు చూపించే ఒక షార్ట్ కి ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ సినిమా మొత్తానికి ఒక్క సీన్ హైలైట్. మళ్లీ మళ్లీ థియేటర్ కి వెళ్లి చూసే అంత రేంజ్ లో ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్న ఈ ఒక్క సీన్ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఒక చిన్నపాటి సినిమా తీసే అంత. 

ఈ ఒక్క షాట్ కోసం మేకర్ సుమారు 200 కెమెరాలను యూస్ చేశారు. లైటింగ్స్ కి కూడా దానికి తగ్గట్టే అమరచడానికి ఎంతో ఖర్జూ అయినట్టు తెలుస్తోంది. ఇంత ఈ ఒక్క సీన్ కోసం ఖర్చుపెట్టిన డబ్బు ఎంతో తెలుసా అక్షరాల మూడు కోట్ల రూపాయలు. మరి ఆ మాత్రం ఖర్చుపెట్టినప్పుడు ఎలివేషన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి కదా.

Previous articleమీరు టికెట్టు తీసుకున్న సరే పొరపాటున ఇలా చేస్తే మాత్రం ట్రైన్లో ఫైన్ కట్టాల్సిందే..
Next articleఆ మూవీ కోసం రెమ్యూనరేషన్ వద్దనుకున్న చిరు…అసలు మ్యాటర్ అదేనట…