నూతన్ ప్రసాద్ మొదలు మహేష్ బాబు దాకా… షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన 10 మంది హీరోలు..!

Ads

ఒక సినిమాని విడుదల చేయడం అంత సులభం కాదు. ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే దానికి ముందు ప్రతి చిన్న విషయాన్ని కూడా డైరెక్టర్ గమనిస్తూ ఉండాలి. ఈ మధ్య కాలంలో ఏదైనా చిన్న తప్పు బయటపడినా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు అందుకని మరీ జాగ్రత్తగా ఉండాలి.

షూటింగ్ చేస్తున్నప్పుడు నటులు కొన్ని కొన్ని సార్లు కొన్ని ప్రమాదాలకి గాయపడుతూ కూడా ఉంటారు మరి షూటింగ్ సమయంలో ఘోర ప్రమాదాలని ఎదుర్కొని గాయపడ్డ నటులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

#1. కమల్ హాసన్:

ఇండియన్ 2 సినిమా సమయంలో కమల్ హాసన్ షూటింగ్ సమయంలో ఘోర ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదం వలన యూనిట్ సభ్యుల్లో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు.

#2. బామ్మ మాట బంగారు బాట:

ఈ సినిమాలో ఒక కారు ఎపిసోడ్ ఉంటుంది ఆ షూటింగ్ సమయంలో క్రేన్ కి కారును వేలాడు తీశారు అప్పుడు కారు సడన్ గా కింద పడిపోయింది. ఎత్తు నుండి కారు కింద పడడంతో నూతన్ ప్రసాద్ రెండు కాళ్ళని కోల్పోయారు.

#3. రచ్చ:

రచ్చ సినిమా షూటింగ్ అప్పుడు ట్రైన్ సీన్ ఉంటుంది ఆ సమయంలో రామ్ చరణ్ ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.

#4. ఎన్టీఆర్:

జూనియర్ ఎన్టీఆర్ బృందావనం షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. అలానే ఆది అప్పుడు కూడా ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యింది.

Ads

#5. అల్లు అర్జున్:

వరుడు సినిమా క్లైమాక్స్ ఫైట్ నీ షూటింగ్ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ చెయ్యి విరిగిపోయింది.

#6. మంచు మనోజ్:

బిందాస్ షూటింగ్ అప్పుడు మంచు మనోజ్ కి చిన్న యాక్సిడెంట్ అయ్యింది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు.

#7. మహేష్ బాబు:

స్పైడర్ సినిమా షూటింగ్ అయినప్పుడు మహేష్ బాబు కి చిన్న ఆక్సిడెంట్ అయింది ప్రమాదం నుండి బయటపడ్డాడు మహేష్ బాబు. సైనికుడు సమయంలో కూడా మహేష్ ప్రమాదానికి గురయ్యాడు.

#8. శర్వానంద్:

జాను సినిమా షూటింగ్ సమయంలో శర్వానంద్ కి చిన్న యాక్సిడెంట్ అయింది.

#9. నాగశౌర్య:

అశ్వద్ధామ సినిమా షూటింగ్ అప్పుడు యాక్సిడెంట్ కి గురయ్యాడు నాగశౌర్య.

#10. రవితేజ:

బలాదూర్ సమయంలో రవితేజ కి చిన్న ప్రమాదం సంభవించింది రవితేజ డూప్ గా నటిస్తున్న వ్యక్తి ఆ సమయంలో ప్రాణాలని కోల్పోయాడు కూడా.

Previous articleవరల్డ్ రికార్డ్ తో… టాలీవుడ్ స్థాయిని పెంచిన 6 సెలబ్రిటీలు వీళ్ళే..!
Next articleమకర రాశిలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోచ్చా..? ఏం అవుతుంది..?