సినిమాలు లేకపోయినా గట్టిగా సంపాదిస్తున్న హనీ రోజ్..ఎలాగంటే.? ఆమె క్రేజ్ అలాంటిది మరి!

Ads

మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ టాలీవుడ్ మూవీ వీరసింహారెడ్డి సినిమా తరువాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ ఫిగర్ గా మారిపోయింది చేతిలో సినిమాలు లేకపోయినా షోరూం మాల్స్ ప్రారంభోత్సవాలకి హాని రోజ్ లక్కీ హ్యాండ్ గా మారిపోయింది. అసలే మోడరన్ మోనాలిసా, అజంతా శిల్పంలా హనీ రోజ్ కటౌట్ టాప్ టు బాటమ్ అదిరిపోయేలాగా ఉంటుంది.

అందుకే ఈ మలయాళీ ముద్దుగుమ్మ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే ఈమె డిమాండ్ ని కమర్షియల్ గా వాడుకుంటున్నారు వ్యాపారస్తులు. ఇప్పుడు హనీ రోజ్ కూడా సినిమాలు లేకపోయినా కేవలం షోరూం ఓపెనింగ్స్ తో, ప్రమోషన్స్ తోనూ భారీగా డబ్బు సంపాదిస్తుంది. రీసెంట్ గా ఈ భామ ఒక జువెలరీ షోరూమ్ ని లాంచ్ చేసింది.

Ads

అక్కడికి స్లీవ్ లెస్ రెడ్ బ్లౌజ్ తో పాటు ఫ్లోర్ లెన్త్ రెడ్ లంగా వేసుకొని మెరుపు తీగలాగా మెరిసిపోయింది. అక్కడికి వచ్చిన వాళ్లు ఆమె అందాన్ని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయారు. మెడలో డైమండ్స్ తో పొదిగిన ఒక హారం వేసుకున్న హనీ రోజు అక్కడికి వచ్చిన వారికి స్టేజ్ పైనుంచి ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ. చూడటానికి తెల్లగా పాలరాతి బొమ్మలా ఉండే హనీ రోజ్ రెడ్ కలర్ డ్రెస్ వేయడంతో మరింత అందంతో మెరిసిపోయింది.

వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన నటించి టాలీవుడ్ లోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హనీ రోజ్ .ఈ సినిమాలో మీనాక్షి పాత్రలో నటించి మెప్పించిన హనీ రోజ్ కి బాలయ్య మరొక ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. బాలయ్య తదుపరి సినిమాలో కూడా హనీ రోజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వీర సింహారెడ్డి సినిమా హిట్ అవ్వటంతో టాలీవుడ్ లో క్రేజీ ఫిగర్ గా మారిపోయింది హనీ రోజ్.

Previous articleవిలన్ గా కూడా నటించి మెప్పించిన 8 మంది హీరోయిన్లు వీరే…ఎవరు ఏ సినిమాలో నెగటివ్ రోల్ అంటే.?
Next articleస్మార్ట్ ఫోన్ ద్వారా ఇంట్లో నుండే గంటకి 400 సంపాదిస్తున్న భారత మహిళ.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఏమన్నారంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.