లంకను చేరుకోడానికి స‌ముద్రంపై వంతెనని.. వానరసేన ఎన్నిరోజులులో కట్టారో తెలుసా..?

Ads

చాలామంది రామాయణాన్ని చదివి ఉంటారు. పిల్లలు కూడా పాఠ్యపుస్తకాలలో రామాయణాన్ని చదివే ఉంటారు. పైగా రామాయణానికి సంబంధించి సినిమాలు సీరియల్స్ కూడా వచ్చాయి వాటిని కూడా చాలా మంది చూసే ఉంటారు. రామాయణంలో మనం సీతారాములు జననం నుండి లవకుశల వరకు కూడా అన్ని ఘట్టాలని తెలుసుకోవచ్చు. ఎంతోమందికి రామాయణంని తెలుసుకోవడం అంటే ఇష్టం. రామాయణం గురించి తెలియని విషయాలు కనుక తెలిస్తే ఎంతో ఆసక్తికరంగా వింటూ ఉంటారు. అయితే రామాయణం గురించి ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం చూద్దాం.

హనుమంతుడు లంకని గాల్లోకి ఎగిరి చేరుకుంటాడు. రాముడు లక్ష్మణుడు, వానరసేన అంతా కూడా రావణుడు పై యుద్ధానికి వెళ్తుంది. అయితే రాళ్లతో అక్కడ వంతెనని నిర్మిస్తారు. కొన్ని వందల మైళ్ళ దూరం ఉంటుంది ఆ వంతెన. ఈ వంతెనని రామసేతువు అని కూడ పిలుస్తారు. వానర సేన అంతా కూడా ఈ వంతెనని కేవలం ఐదు రోజుల్లోనే నిర్మించేసింది. అప్పట్లో అంత తక్కువ సమయంలో అంత పొడవాటి వంతెనని నిర్మించారు.

Ads

రావణుడితో యుద్ధం చేసేందుకు వెళ్లినప్పుడు రాముడికి ఇంద్రుడు ఆయన దగ్గర ఉన్న బంగారు రధాన్ని ఇస్తాడు. దాని సహాయంతో రాముడు రావణుడు పై యుద్ధం చేసేందుకు వెళ్తాడు.

రావణుడు సీతను తీసుకువెళ్లిపోతాడు. లంకలో ఆమెని ఉంచుతాడు. తర్వాత సీత ఎక్కడుందో తెలియక హనుమంతుడు వెతుకుతాడు. యుద్ధం అయిపోయిన తర్వాత రాముడు దగ్గరికి వస్తుంది సీత. ఇలా అప్పటి నుండి సీత మొత్తం లంకలో 10 నెలలు ఉంది.

కైకేయి చెప్పినట్లు దశరధుడు రాముని అరణ్యవాసానికి పంపిస్తాడు. అప్పుడు రాముడు వయసు 27 సంవత్సరాలు. రాముడు అవతారం ఎప్పుడు మారాడంటే.. రాముడు సీత చనిపోయిన తర్వాత లవకుశ పట్టాభిషేకం చేసి.. ఆ తరవాత మరో అవతారాన్ని చాలిస్తాడు.

Previous articleప్రసన్న వదనం క్లైమాక్స్ లో ఇలా ఎందుకు పెట్టారు..? దాని లాజిక్ ఇదేనా..?
Next articleశ్రీరంగనీతులు రివ్యూ..! సుహాస్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..?