థియేట‌ర్ల‌లో వేసే ఈ యాడ్ లో చిన్నారి మీకు గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే..?

Ads

సినిమా ధియేటర్ కి సినిమా చూడడానికి మనం వెళ్ళినప్పుడు సినిమాని వేయడానికి అంటే ముందు ఒక అడ్వటైజ్మెంట్ ని వేస్తూ ఉంటారు. ఈ అడ్వర్టైజ్మెంట్ దాదాపు అన్ని సినిమాలకి వేస్తూ ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. నో డౌట్. పైగా ఈ అడ్వాంటేజ్మెంట్ వస్తూ ఉంటే థియేటర్ లో ఉండే ప్రేక్షకులు అరుస్తూ వుంటారు. థియేటర్లో సినిమాకి ముందు ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ ని వేస్తూ ఉంటారు.

మీకు కూడా ఈ యాడ్ బాగానే గుర్తు వుందా..? అయితే ఈ యాడ్ లో ఒక చిన్న పాప ఉంటుంది ఈ పాప ఎవరో కాదు ఈమె పేరు సిమ్రాన్ నటేకర్.

ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సీరియల్స్ లో నటించింది. ఇప్పుడు ఈమె హీరోయిన్ గా సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈమె చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ లో పూజ కింద నటించింది. అంతే కాకుండా క్రిష్ 3 వంటి భారీ సినిమాల్లో కూడా ఈ చిన్న పాప యాక్ట్ చేసింది. ఈమె ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లోకి రాబోతున్నట్లు సమాచారం. తెలుగు లోకి ఈమె హీరోయిన్ గా రాబోతోంది.

Ads

మంచి అవకాశాల కోసం చూస్తోంది. అయితే ఈమె తెలుగు సినిమాల్లోకి రాబోతుందని ఎప్పటి నుండో వార్తలు వినపడుతున్నాయి ఈమె ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందా అని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ ఈమె మాత్రం ఇండస్ట్రీలో ఇంకా అడుగుపెట్టలేదు.

చిన్నప్పుడే అద్భుతమైన అవకాశాలని సొంతం చేసుకున్న సిమ్రాన్ నటేకర్ ఇక హీరోయిన్ గా వస్తే అవకాశాలు ఏ విధంగా రాబోతాయి ఈమె ఎలా అలరిస్తుంది అని ప్రేక్షకుల మెదడులో వస్తున్న ప్రశ్నలు. మరి ఈమె తన కెరీర్ ని ఎలా మలుపు తిప్పబోతోంది అవకాశాలని ఎలా సొంతం చేసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.

Previous articleBalli Sastram in Telugu : మన శరీరంలో ఏయే భాగాలలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా..?
Next articleరాజ‌మౌళి, ర‌మ‌ పెళ్లి ఇలా జరిగిందా..? వీళ్ళ లవ్ స్టోరీ ఇదే..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.