Hungry Cheetah – OG Glimpse… పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పండగే..!

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఒక వీడియో విడుదల చేసారు. ఆ వీడియో చూసేయండి.

Ads

watch video:

Previous articleచర్చి, మసీదులలో లేని ఈ ఫీజ్.. మన దేవాలయాలలో మాత్రం ఎందుకు పెడుతున్నారు?
Next articleఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో-హీరోయిన్లు ఎవరో గుర్తుపట్టారా.? సినిమా వచ్చిన 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిశారు.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.