“చెవులు, కళ్ళు, నోరు పనిచేయని అమ్మాయిని ముట్టుకోకుండా ఎలా ప్రపోజ్ చేస్తావు..?” అనే IAS ప్రశ్నకు… ఈ యువకుడు చెప్పిన సమాధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Ads

ఐఏఎస్ సాధించడం చాలా కష్టమైన విషయం అనేది తెలిసిందే. అహర్నిశలు కష్టపడి చదివితే కానీ, విజయం సాధించలేము. సివిల్స్ పరీక్షలో ర్యాంక్ సాధించడం ఒక ఎత్తయితే, ఐఏఎస్ ఇంటర్వ్యూ పాసవడం ఇంకొక ఎత్తని చెప్పవచ్చు.

Ads

సివిల్స్ ఇంటర్వ్యూని క్రాక్ చేయాడానికి బుక్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు. ఎందుకంటే నాలెడ్జి పైనే మాత్రమే కాకుండా పర్సనాలిటీ, సమయస్ఫూర్తి వంటి వాటి పై కూడా ప్రశ్నలు అడుగుతారు. అటువంటి సివిల్స్ ఇంటర్వ్యూకి వచ్చిన ఒక యువకుడిని అడిగిన ప్రశ్న ఐఏఎస్ లో అడిగిన టాప్ ప్రశ్నలలో ఒకటిగా నిలిచింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ias tricky questionసివిల్స్ సర్వీసెస్ కు ఎంపిక కావడానికి మూడు పరీక్షలను ఎదుర్కోవాలి. వాటిలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్  అభ్యర్థుల అకడమిక్ మరియు జనరల్ అవేర్‌నెస్‌ను మరియు విభిన్న అంశాలను పరీక్షించడం కోసం నిర్వహిస్తారు. ఇంటర్వ్యూను సివిల్ సర్వీసెస్ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం మరియు స్వభావానికి సంబంధించిన పరీక్ష అని చెప్పవచ్చు. సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినంగా ఉంటుందో, ఆ పరీక్ష పాస్ అయిన తరువాత అత్యంత క్లిష్టమైన ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ias tricky questionప్రతి సంవత్సరం వేలాది మంది సివిల్స్ ఎగ్జామ్ రాస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే ఎంపిక అవుతుంటారు. దానికి ఎందుకంటే ఇంటర్వ్యూలోఆ దిగే ప్రశ్నలకు తర్కంతో ఆలోచిస్తే తప్ప జవాబులు చెప్పలేము.  ఊహించని ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. ఈ క్రమంలోనే సివిల్స్ ఇంటర్వ్యూలో ఒక యువకుడిని అడిగిన ప్రశ్న టాప్ ఐఏఎస్ ప్రశ్నల్లో ఒకటిగా నిలిచింది.
ias tricky questionఅది ఏమిటంటే, నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ఆమెకు చెవులు, కళ్ళు, నోరు పనిచేయవు. ఆమెను తాకకుండా ఎలా ప్రపోజ్ చేస్తావు? అని అడిగారు. ఇది లాజిక్ ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం, ఆ అబ్బాయి అంధుడు, చెవిటివాడు మరియు మూగవాడు కాదు కాబట్టి ప్రపోజ్ చేయగలడు. అయితే అతని ప్రతిపాదనను అమ్మాయి అర్థం చేసుకోవాలని చెప్పలేదు అని ఆ యువకుడు చెప్పాడు.

ALSO READ : ఈ ఫోటోలో కుడి వైపు ఉన్న మహిళను గమనించారా.? ఆమె చీర‌ ఎత్తి మ‌రీ చేతిని ఎందుకు చూపిస్తుందో తెలుసా.?

Previous articleశివుడికి పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే దరిద్రాన్ని తెచ్చుకున్నట్టే..! అవి ఏంటంటే..?
Next articleసొంత మరదళ్ళని పెళ్లి చేసుకున్న.. 6 హీరోలు వీళ్ళే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.