మీ చేతి మీద ఇలాంటి “x” గుర్తు ఉందా..? దాని అర్ధం తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!

Ads

తమ భవిష్యత్తు. గురించి తెలుసుకోవాలి అని అందరికీ ఉంటుంది. ఉద్యోగం,పెళ్లి, ఆరోగ్యం, సంతానం ఇలా తమకు సంబంధించి అని విషయాలు తెలుసుకుందాం అని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ఇలాంటి విషయాలలో జ్యోతిష్య శాస్త్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో మన భవిష్యత్తు చెప్పడానికి పలు రకాల పద్ధతులు ఉన్నాయి.

పుట్టిన తేదీని బట్టి ,సమయాన్ని పట్టి చెప్పే పద్ధతి ఒకటైతే చేతి రేఖలు చూసి చెప్పే పద్ధతి మరొకటి. దీన్ని హస్త సాముద్రికము అని కూడా అంటారు. అంటే మన అరచేతిలోని రేఖలను ఆధారంగా చేసుకుని మన భవిష్యత్తును అంచనా వేయడం అన్నమాట. అయితే టేకు జాతకాన్ని నమ్మేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ఇది కేవలం మూఢనమ్మకం అంటారు.

Ads

మన అరచేతిలోని గీతలు పలు రకాలుగా ఉంటాయి.. జాగ్రత్తగా గమనిస్తే వీటిలో ఉట్టి గీతనే కాదు కొన్ని రకాల ఒత్తులు కూడా కనిపిస్తాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకునేది రేఖల మధ్య ఏర్పడే ‘ఎక్స్’ (X) ఆకారం లాగా కనిపించే గుర్తు గురించి. ప్రపంచం మొత్తం మీద కేవలం ఐదు శాతం మందికి మాత్రమే ఇటువంటి అరుదైన కొట్టు అరచేతిలో ఉంటుందట.

ఈ గుర్తు ఉన్నవాళ్లు ప్రతిభావంతులే కాకుండా మంచి సక్సెస్ కూడా సాధిస్తారు అని నమ్మకం. ఈ గుర్తు కలిగిన వ్యక్తులు ప్రపంచాన్ని జయించే వ్యక్తులుగా మారుతారు అని ప్రచారం ఉంది. విశ్వ విజేత అలెగ్జాండర్ ద గ్రేట్ చేతిలో కూడా ఇటువంటి ఎక్స్ గుర్తే ఉండేదట. అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ అబ్ర‌హం లింక‌న్,ర‌ష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చేతి మీద కూడా ఈ గుర్తు ఉంది. ఇలాంటి గుర్తు కలిగిన వారు శరీరకంగా ,మానసికంగా ఎంతో బలవంతులుగా ఉండడమే కాకుండా సమాజంలో మాంచి పేరు, ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు అనడానికి వీరే నిదర్శనం.

Previous articleఓటీటీలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సాధించిన ఈ మూవీ చూసారా..? ఏకంగా 50 మిలియన్ నిమిషాలు..!
Next article”టాయిలెట్ పేపర్” వలన ఇన్ని నష్టాలా..? చూస్తే మీరూ ఉపయోగించరు..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.