“రకుల్ ప్రీత్ సింగ్” కంటే ముందు… “జాకీ భగ్నాని” రిలేషన్‌షిప్‌లో ఉన్న 6 మంది హీరోయిన్స్..!

Ads

తెలుగులో ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. కొంత కాలం నుండి రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. అయితే, రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.

ప్రముఖ హీరో, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో రకుల్ ప్రీత్ సింగ్ కొంత కాలం నుండి ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు వీరి పెళ్లి గోవాలో జరుగుతోంది. ఎంతో మంది సెలబ్రిటీలు వీరి పెళ్లికి హాజరు అవుతున్నారు. ఎకో ఫ్రెండ్లీగా వీరి పెళ్లి డిజైన్ చేశారు. అయితే ఇదిలా ఉండగా, జాకీ భగ్నాని అంతకుముందు కొంత మంది హీరోయిన్స్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 గౌహర్ ఖాన్

2017 సమయంలో జాకీ భగ్నాని నటి గౌహర్ ఖాన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ కొన్నాళ్లకే వీళ్ళు విడిపోయారు.

jaccky bhagnani and his past relationships

#2 నిధి సుబ్బయ్య

వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు సమాచారం.

jaccky bhagnani and his past relationships

#3 నేహా శర్మ

చిరుత హీరోయిన్ నేహా శర్మ జాకీ భగ్నానితో కలిసి యంగిస్థాన్ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అనే వార్త వచ్చింది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు.

Ads

jaccky bhagnani and his past relationships

#4 భూమి పెడ్నేకర్

ప్రముఖ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తో జాకీ భగ్నాని 2019 సమయంలో ప్రేమలో ఉన్నట్టు వార్త వచ్చింది. తర్వాత కొంత కాలానికే విడిపోయారు.

jaccky bhagnani and his past relationships

#5 కృతిక కామ్రా

వీళ్ళిద్దరూ కలిసి మిత్రోన్ అనే సినిమాలో నటించారు. ఇది తెలుగులో వచ్చిన పెళ్లిచూపులు సినిమాకి రీమేక్. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

jaccky bhagnani and his past relationships

#6 రకుల్ ప్రీత్ సింగ్

2021 నుండి వెళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అదే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే సందర్భంగా వీరి రిలేషన్ షిప్ ని ప్రకటించారు. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.

వీరిద్దరి పెళ్లి గోవాలో జరుగుతోంది. శిల్ప శెట్టి వంటి ప్రముఖులు ఈ వేడుకకి వెళ్తున్నారు. భోజనం కూడా డైట్ ప్రకారం గ్లూటన్ ఫ్రీ భోజనాలతో ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకుంటున్నారు అని సమాచారం.

ALSO READ : ”మెగాస్టార్ చిరంజీవి” ఆస్తి మొత్తం ఎంత ఉంటుందో తెలుసా..?

Previous article10 గంటలు వాసన వస్తున్నా కూడా… డంప్ యార్డ్ లో షూట్ చేశారా..? అందుకే ఇతను అంత పెద్ద నటుడు అయ్యాడు..!
Next articleఈ 5 లక్షణాలు అబ్బాయిలో ఉంటేనే అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకుంటున్నారంట..! ఇంతకీ అవేంటంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.