”మెగాస్టార్ చిరంజీవి” ఆస్తి మొత్తం ఎంత ఉంటుందో తెలుసా..?

Ads

మెగా స్టార్ చిరంజీవి చాలా మందికి ఆదర్శం. ఈ మధ్యకాలంలో వస్తున్న హీరోలు కూడా చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 150 కి పైగా సినిమాలు చేసి చిరంజీవి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పైగా మెగాస్టార్ కుటుంబం నుంచి చాలా మంది హీరోలు కూడా వచ్చారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఏకంగా 11 మంది హీరోలు ఈరోజు ఉన్నారు అంటే.. మెగా స్టార్ సంపాదించుకున్నంత క్రేజ్ ఎంతో మీకే అర్థమయ్యే ఉంటుంది.

సినిమాల్లోనూ రాజకీయాల్లో కూడా చిరంజీవి ఎంతగానో కష్టపడ్డారు. చిరంజీవి భారీగానే ఆస్తులు కూడా సంపాదించుకున్నారు. చాలామందికి ఆయన ఆస్తులు గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మరి చిరంజీవి ఆస్తుల గురించి ఇప్పుడు చూద్దాం.

Ads

  • హైదరాబాద్ లో ఉండక ముందు చిరు చెన్నై లో వాళ్ళ ఫ్యామిలీ తో ఉండేవారు. కోట్ల రూపాయల ఆస్తులు అక్కడ సంపాదించారు.
  • చిరు కి హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, చెన్నై, విజయవాడ నగరాల్లో భవనాలు, స్థిరాస్తులు ఉన్నాయి.
  • అంతే కాదు హైదరాబాద్ లో ఫామ్ హౌసెస్ లు కూడా ఉన్నాయి.

  • పాలకొల్లు మరియు తిరుపతి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన చిరు.. తన కి 33 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆఫిడవిట్ లో రాసారు. ఇందులో 30 కోట్ల రూపాయల ఆస్తులు స్థిరాస్తులు, 3 కోట్ల ఆస్తులు చరాస్తులు అని తెలుస్తోంది.
  • ఆరు కోట్ల రూపాయ‌ల ఆస్తి ఆయన భార్య పేరు మీద ఉంది. ఇలా మొత్తంగా మార్కెట్ వాల్యూ ప్రకారం రూ.1000 కోట్లకు పైగా ఉండచ్చు.

  • తమిళనాడు లో కూడా ఈయన బాగానే ప్రాపర్టీలని కొని ఉండచ్చు.
  • ఇప్పుడు చిరు భారీగానే పారితోషకం తీసుకుంటున్నారు. 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు పారితోషకం ని చిరు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలానే ఖరీదైన కార్లు ఇవన్నీ మాములే.
Previous articleజనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులని పెట్టబోతున్నారా..? ఎంతంటే..?
Next articleబుల్లితెరపై “టాప్ – 5 మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్” వీరే…టాప్-1 లో ఉన్నది ఎవరంటే.?