కళ్యాణి తన భర్త సూర్య కిరణ్ తో విడిపోవడానికి వెనుక కారణం అదేనా?

Ads

కళ్యాణి లేక కావేరి, బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఈ హీరోయిన్ టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. శేషు,ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం,పందెం, పెదబాబు దానికి పలు చిత్రాలలో నటించి మెప్పించింది కళ్యాణి.ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలో ఆమె నటనకు ,ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.

కెరియర్ మంచి స్టేజ్ లో ఉన్న సమయంలో సత్యం మూవీతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సూర్య కిరణ్‌ ను ఆమె వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల కళ్యాణి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. అయితే ఇటీవల వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇందుకు కారణం కేవలం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే అని సూర్య కిరణ్ సోదరి సుజిత తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Ads

ఎంతో అన్యోన్యంగా ఉన్నా సూర్య కిరణ్ మరియు కళ్యాణి ఇండస్ట్రీలో జరిగే ఎన్నో ఫంక్షన్స్ లో కలిసి పాల్గొన్నారు. ఎప్పుడూ నిండుగా సంతోషంగా కనిపించే ఈ జంట సడన్గా విడిపోవడం.. ఉన్న ఫలానా విడాకులు తీసుకోవడం తో అసలు ఇద్దరికీ మధ్య ఏం జరిగి ఉంటుంది అన్న అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఈమెరా అభిమానులు ఆన్లైన్లో కూడా కారణాన్ని సర్చ్ చేస్తున్నారు. అయితే కేవలం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా మాత్రమే ఇద్దరు విడిపోయినట్టు తెలుస్తుంది.

సుమన్ హీరోగా వచ్చిన సత్యం మూవీ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఆ చిత్రంతో మంచి పేరు సంపాదించిన డైరెక్టర్ సూర్య కిరణ్ ఆ తర్వాత సరైన సక్సెస్ లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. కెరియర్ కూడా సరిగ్గా సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కళ్యాణికి సినిమాలో పెద్దగా ఛాన్సులు ఏమీ రాలేదు వచ్చిన అరా కొర పాత్రలు చేసినా కుటుంబాన్ని నిలబెట్టే అంతగా ఆమెకు సంపాదన వచ్చే ఆస్కారమైతే లేదు. ఇక ఈ ఇబ్బందులు తట్టుకోలేక విడాకులే బెస్ట్ అని ఇద్దరు విడిపోయారట. ఇప్పుడు కళ్యాణి డైరెక్టర్ గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Previous articleఇదేందయ్యా ఇది.. ఇంత మెరుపు వేగం ఎప్పుడూ చూడలేదు…వైరల్ అయిన సామజవరగమన సీన్….
Next articleతృటిలో తప్పిన ప్రమాదం.. లేకపోతే స్టార్ హీరోలు గల్లంతే..