బాహుబలి చిత్రంలో ఈ సీన్ ని ఎప్పుడైనా గమనించారా?

Ads

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం బాహుబలి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. రాజమౌళి ఇండియా వైడ్ గా ఈ సినిమాతోనే విజయం అందుకున్నాడు. జక్కన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేశారు.

తొలి పార్ట్ బాహుబలి బిగినింగ్ ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా బాహుబలి 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జక్కన్న మొదటి పార్ట్ లో వదిలిన ప్రశ్నతో సినీ ప్రేక్షకులు రెండవ భాగం కోసం ఎంతో ఎదురుచూశారు. ఇక భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డులు సృష్టించింది.అయితే బాహుబలి మొదటి పార్ట్ లో హీరో ప్రభాస్ శివుడు అనే క్యారెక్టర్ లో కనిపిస్తాడు. చిన్నప్పటి నుండి ఎక్కాలని ప్రయత్నించే కొండ మీద నుండి కింద పడిన మాస్క్ ను చూసి ఎవరిదో తెలుసుకోవడానికి కొండ పైకి వెళ్తాడు. అక్కడ అవంతికను చూసి ఆమె వెంట పడుతూంటాడు. ఆ తరువాత వారిద్దరి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ క్రమంలో శివుడు రహస్యంగా వెళ్లి అవంతికకు పచ్చబొట్టు కూడా వేస్తాడు.

Ads

ఇక అప్పుడే పచ్చ బొట్టేసినా పిల్ల వాడా అనే సాంగ్ వస్తుంది. అయితే జక్కన్న ఈ సాంగ్ లో చిన్న పొరపాటు చేశాడు. ఈ పాటలో ఒక సీన్ లో అవంతిక జాకెట్ వెనక ముడిని తీస్తున్నట్టుగా చూపిస్తాడు. కానీ పాటలో మిగతా సీన్స్ లో అవంతిక జాకెట్ వెనక భాగంలో ముడి ఉన్నట్టుగా ఎక్కడా కనిపించదు. దాంతో ఆ మిస్టేక్ ను గమనించిన నెటిజెన్లు ఈ వీడియోని షేర్ చేయడంతో పాటు ట్రోల్ చేస్తున్నారు. జక్కన్న అలా ఎలా మిస్టేక్ చేసాడని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: భీమ్లా నాయక్ సినిమా పవన్ కళ్యాణ్ కన్నా ముందు ఏ స్టార్ హీరో వద్దకి వెళ్లిందో తెలుసా?

Previous articleసింహాద్రి, అత్తారింటికి దారేది సినిమాలలోని ఈ సీన్స్ గమనించారా?
Next articleహాస్పటల్ లో ఉన్న ‘తారకరత్న’ భార్య అలేఖ్య రెడ్డికి సహాయంగా ఉన్న ఈ వ్యక్తి గురించి తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.