హీరోయిన్ లేకుండా హిట్ అయిన 6 సినిమాలు ఇవే..!

Ads

ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా డిజాస్టర్ అవుతుందనేది ఎవరు చెప్పలేము. సినిమాల విషయం లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డైరెక్టర్లు సినిమాలని రిలీజ్ చేస్తూ ఉంటారు కానీ అనుకున్నంత మాత్రాన అన్ని సినిమాలు కూడా హిట్లు అవ్వవు. కొన్ని కొన్ని సార్లు సినిమాలలో ముఖ్యమైనవి మిస్ అయినా కూడా సినిమా హిట్ అవుతూ ఉంటుంది. సినిమాలో హీరోయిన్ లేకుండా హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ లేకుండా సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

  1. గాడ్ ఫాదర్:

చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా హిట్ అయింది. మలయాళ సినిమా లూసిఫర్ కి ఈ సినిమా రీమేక్. హీరోయిన్ లేకుండా చిరంజీవి నటించిన ఈ సినిమా తో హిట్ ని అందుకున్నారు.

2. గగనం:

నాగార్జున హీరోగా వచ్చిన గగనం సినిమా కూడా హిట్ అయింది. ఇప్పటి వరకు అక్కినేని నాగార్జున చాలా సినిమాల్లో నటించారు అయితే హీరోయిన్ లేకుండా గగనం సినిమాలోనే నటించారు.

Ads

3. ఈనాడు:

హీరో వెంకటేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఈ సినిమా ద్వారా తెచ్చుకున్నారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ లేదు అయినా కూడా సినిమా బాగుంది.

4. విక్రమ్:

లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ ఈ సినిమాలో నటించారు. హీరోయిన్ లేకుండానే ఈ సినిమా మంచి హిట్ ని అందుకుంది.

5. ఖైదీ:

ఈ సినిమాని కూడా లోకేష్ కనగరాజ్ తీసుకు వచ్చారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ఉండదు. అయినా కూడా సినిమా పెద్ద హిట్ అయింది.

6. రాజు గారి గది 2 :

రాజు గారి గది 2 సినిమా కూడా మంచి హిట్ అయింది. ఓంకార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. హీరోయిన్ లేకుండానే రాజు గారి గది 2 సినిమా కూడా హిట్ అయింది.

Previous articleట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు.. సీట్లు ఎక్కడ ఖాళీ ఉన్నాయో.. ఇలా సులభంగా తెలుసుకోండి..!
Next articleప్రభాస్ సొంత అన్నయ్య సినిమాల్లోకి రాలేదు.. ఆయన అసలు ఏం చేస్తారు..?