“నయనతార” కి ఉన్న ఈ ఆస్తుల వివరాలు తెలుసా.? హైదరాబాద్ లో ఏకంగా మూడు అపార్టుమెంట్స్.!

Ads

జవాన్ మూవీ తో సౌత్ లో లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయన తార అటు నార్త్ లో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీ గురించి ఆన్లైన్లో తెగ సర్చ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నయనతార ఆస్తులకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలు బయటపడ్డాయి. ఒక హైదరాబాద్లో నయనతార కున్న ప్రాపర్టీస్ లిస్ట్ వింటే వామ్మో అనక మానరు ఎవరైనా.. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఓ లుక్ చేద్దాం పదండి…

ఇప్పటివరకు కేవలం సౌత్ ఇండియన్ సినిమాలకు పరిమితమైన నయనతార జవాన్ తో ఫ్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయింది. క్రేజ్ ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ పెంచాలి అన్నట్టుగా ఒక్క సినిమాకు నయనతార 6 కోట్లు డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ జవాన్ ఇచ్చిన ఊపుతో రెమ్యూనరేషన్ ఇంకా పెంచే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 50సెకండ్స్ నిడివి ఉండే యాడ్స్ చేయడం కోసం నయనతార సుమారు 7 కోట్లు చార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Ads

నయన తార కు ముంబైలో ఒక ఇల్లు ,చెన్నైలో ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్, అలాగే హైదరాబాదులో మూడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది కాక లగ్జరీ కార్లతో పాటు ఒక ప్రైవేటు జెట్ కూడా నయనతారకు ఉంది. సుమారు ఆమె ఆస్తి విలువ 300 కోట్లు ఉండవచ్చు అని అంచనా. అయితే ఇదంతా ఓవర్ నైట్ ఆమె లైఫ్ లోకి రాలేదు. మొదటినుంచి నయనతార లైఫ్లో నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు పడింది. కెరియర్ పరంగా కాకపోయినా పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన నయనతార ఫైనల్ గా ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా సెటిల్ అయ్యింది.

Previous article“చంద్రముఖి 2” లో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? పుట్టింది కేరళ..చదివింది హైదరాబాద్.!
Next articleఇదెక్కడి ట్విస్ట్ బిగ్ బాస్…? రతిక విషయంలో ఇలా జరుగుతుంది అని అస్సలు ఊహించలేదుగా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.