రాధేశ్యామ్ మూవీ లో ఈ సీన్ ని గమనించారా..? రాధాకృష్ణుల తో లింక్ ఏమిటి..?

Ads

రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రాధేశ్యామ్ మూవీ విడుదల అయింది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా ని తీసుకు వచ్చారు. ఈ చిత్రం లో ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌ లు గా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు కె. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. తెలుగు లోనే కాక హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. థమన్ ఈ సినిమా కి సంగీతం అందించారు. ఈ సినిమా ని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ చేసారు కానీ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేదు.

రాధే శ్యామ్ సినిమాలో ఈ సీన్ మీకు గుర్తుందా..? సినిమా క్లైమాక్స్ లో రాధా కృష్ణుల రిఫరెన్స్ మనకి కనబడుతుంది. ప్రేరణ గా పూజ హెగ్డే, విక్రమ్ ఆదిత్య గా ప్రభాస్ నటించారు. ఈ సినిమా లో ఓ సీన్ ని మీరు గమనించారా..? రాధా కృష్ణుల రిఫరెన్స్ తో ఆ సీన్ వుంది. మీరు గమనించే ఉండచ్చు.

Ads

సేమ్ రాధా కృష్ణుల నుండి ఆ సీన్ ని తీసేసారు. ఇక మరి ఆ సీన్ కోసం చూసేద్దాం.. ఈ సినిమా క్లైమాక్స్ లో పెద్ద ప్రమాదం నుండి ప్రేరణ తప్పించుకుని బయట పడుతుంది. విక్రమ్ ఆదిత్య ఆసుపత్రిలో ఉన్న ప్రేరణ ని కలుసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ప్రేరణ అక్కడికి వస్తుంది. విక్రమ్ ఆదిత్య కింద కూర్చొని ఉంటాడు. వీల్ చైర్ లో ప్రేరణ ఆదిత్య దగ్గరికి వస్తుంది.

విక్రమ్ ఆదిత్య ప్రేరణ పాదం మీద చేయి వేస్తాడు. ఇది రాధాకృష్ణుల రిఫరెన్స్ తో చేసిన సీన్. బ్యాగ్రౌండ్ లో వచ్చిన మ్యూజిక్ లో కూడా రాధే శ్యామ్ అని మనకి వినపడుతుంది సినిమాలో ప్రేమ కూడా రాధా కృష్ణుల మాదిరి ఉంటుంది ఇలా డైరెక్టర్ సినిమా అని తెర మీదకి తీసుకువచ్చారు.

Previous articleప్రభాస్ సొంత అన్నయ్య సినిమాల్లోకి రాలేదు.. ఆయన అసలు ఏం చేస్తారు..?
Next articleపుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, భట్టి పాదయాత్రను మెచ్చుకున్న రాహుల్ గాంధీ