రాజమౌళి సినిమాల్లో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఇచ్చిన… ఈ 9 పాటలు అన్నీ నెక్స్ట్ లెవెల్ ఏ..!

Ads

దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలని తెర మీదకి తీసుకోవచ్చారు చాలామంది అగ్ర హీరోలకి రాజమౌళితో ఒక్క సినిమా చేసిన చాలని అనుకుంటున్నారు. రాజమౌళి తీసుకువచ్చిన సినిమాలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. బాహుబలి సినిమా వండర్ ని క్రియేట్ చేస్తే దానిని బద్దలు కొట్టేసింది ఆర్ ఆర్ ఆర్.

ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన అద్భుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఈ సినిమాలో నాటు నాటు పాట కి ఆస్కార్ అవార్డు వచ్చింది. చంద్రబోస్ కీరవాణి ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు.

ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి హుక్ స్టెప్స్ తో ఈ పాటకి కొరియోగ్రఫీ ఇచ్చారు. ఏదేమైనా మొత్తం మీద సినిమా అదిరిపోయింది. ఆస్కార్ ని తీసుకువచ్చేసింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి రాజమౌళికి ఇదేమి కొత్త కాదు ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతిపాట కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది మరి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ పాటల గురించి.. ఆ సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

  1. మగధీర, బంగారు కోడిపెట్ట:

రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. రాజమౌళి మగధీర సినిమాని ఎంతో చక్కగా తీసుకువచ్చారు. ఈ సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటను ప్రేమ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేశారు.

2. యమదొంగ, నువ్వు ముట్టుకుంటే:

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాలో నువ్వు ముట్టుకుంటే పాటను కూడా ఎంతో అద్భుతంగా కంపోజ్ చేసారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్.

3. విక్రమార్కుడు, దూరంగా ఉంటావెందుకు బొమ్మ:

Ads

ఈ పాటని కూడా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

4. ఛత్రపతి, గల గలగలా:

ఛత్రపతి సినిమా చాలా మందికి ఆల్ టైం ఫేవరెట్ ఈ సినిమా లోని గలగల.. పాట ని చాలా చక్కగా కంపోజ్ చేశారు ప్రేమ్ రక్షిత్.

5. బాహుబలి 1,మనోహరి:

బాహుబలి వన్ నుండి వచ్చిన మనోహరి పాటని, పచ్చబొట్టేసిన పాటని కూడా చాలా అందంగా కంపోజ్ చేశారు ప్రేమ్. బాహుబలి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా..

6. బాహుబలి 1, పచ్చబొట్టేసిన

7. బాహుబలి 2, కన్నా నిదురించరా

ఈ రెండు పాటల్ని కూడా చాలా అందంగా కంపోజ్ చేసారు ప్రేమ్. అలానే బాహుబలి లో దేవసేన బాహుబలి ఫైట్స్ ని కూడా అద్భుతంగా తీసుకువచ్చారు ప్రేమ్.

8) బాహుబలి 2 : హంసనావ

8. ఆర్ఆర్ఆర్, నాటు నాటు:

ఆస్కార్ అవార్డు ని తీసుకువచ్చిన నాటు నాటు పాటని కూడా చాలా అద్భుతంగా కంపోజ్ చేసారు మాస్టర్. దీనితో ఆయన పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది.

Previous articleఈ 2 సందర్భాల్లో ”టోల్ గేట్” దగ్గర డబ్బులు కట్టక్కర్లేదు… ఎప్పుడు అంటే..?
Next articleఆస్కార్ వేదిక మీద ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎందుకు డ్యాన్స్ చెయ్యలేదు..? కారణం ఇదేనా..?