రవితేజ భార్యని మీరు ఎప్పుడైనా చూసారా..? ఆమె ఎవరు అంటే..?

Ads

మాస్ మహారాజ్ రవితేజ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రవితేజ మెగాస్టార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమాల్లో ఎదిగారు. అయితే చాలా మంది సెలబ్రెటీలు ఏదైనా సినిమా ఫంక్షన్ కి కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ యొక్క భార్యలను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు కానీ రవితేజ భార్య మాత్రం అసలు అలా కనపడదు.

ఎలాంటి ఫంక్షన్ కి కూడా ఆమె రారు. సోషల్ మీడియాలో కూడా ఈయన యాక్టివ్ గా ఉండరు. దీంతో రవితేజ భార్య ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు. రవితేజ భార్య గురించి వాళ్ళ పిల్లలు గురించి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యామిలీ విషయంలో రవితేజ ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ఉంటాడు రవితేజ భార్య పేరు కళ్యాణి భూపతి రాజు. కళ్యాణి భూపతి రాజు రవితేజ వాళ్ళ అమ్మ గారి సోదరుడి కూతురు. కళ్యాణి భూపతి రాజు డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ తర్వాత రవితేజతో పెళ్లి అయ్యింది. రవితేజ కి ఎంతగానో ఈమె సపోర్ట్ చేస్తూ వుంటారు. రవితేజ వరుస ప్లాపులతో ఉన్నప్పుడు ఈమె రవితేజ కి ధైర్యం చెప్పారు.

Ads

ఈ విషయాన్ని రవి తేజ ఎన్నో సార్లు చెప్పారు. సినీ జీవితంలో రవితేజ విజయం సాధించడానికి తన భార్య కళ్యాణి కారణమని పలు రవితేజ ఎన్నోసార్లు చెప్పారు. రవితేజ కి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు మహాదా భూపతి రాజు. కూతురు మోక్షిత భూపతి రాజు.

ఎక్కువగా రవితేజ భార్య ఏ ఫంక్షన్ కి రాకపోవడంతో చాలా మందికి ఆమె గురించి తెలియదు రవితేజ భార్య కళ్యాణి భూపతి రాజు 20 ఏప్రిల్ 1980 న జన్మించారు. ఈమె పుట్టింది విజయవాడ ఆంధ్ర ప్రదేశ్. పెళ్లి అయ్యాక గనపవరం, ఏలూరు లో వుంటున్నారు. ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా మీడియా ముందుకి ఈమె రాలేదు అలానే సోషల్ మీడియాలో కూడా కనపడదు.

Previous articleడైరెక్టర్ శంకర్ నటించిన సినిమాలు ఏమిటో మీకు తెలుసా..?
Next articleది కేరళ స్టోరీలో నటించిన ఈ నలుగురు హీరోయిన్స్ ఎవరు..? ఈ విషయాలు మీకు తెలుసా..?