క్రికెట్ లో రెడ్ కార్డుని ఎందుకు ఇస్తారు..? ఏ ఆటగాడికి ఇచ్చారో మీకు తెలుసా..? (Video)

Ads

ఎంతో మందికి క్రికెట్ ఆట అంటే ఇష్టం. క్రికెట్ కి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. నిజానికి క్రికెట్ ఆటకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది టీం ఇండియా ఎప్పుడు ఆడిన సపోర్ట్ చేస్తూ ఉంటారు. పైగా టీం ఇండియా ఆడే మ్యాచ్లను చూస్తే చాలా సరదాగా ఉంటుంది. టీమ్ ఇండియాలో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్లు కూడా చూడడానికి చాలా బాగుంటాయి.

ఐపీఎల్ మ్యాచ్ల లో అయితే ఏ క్షణం ఏమవుతుంది అనేది ఎవరు ఊహించలేము. ఆఖరి బాల్ దాకా గెలుపు ఎవరిదనేది చెప్పలేము. సూపర్ ఓవర్లు కూడా ఉంటాయి.

అయితే క్రికెట్ కి సంబంధించి చాలా రూల్స్ కూడా ఉంటాయి. మనకి అని తెలుసుకోవాలని ఉంటుంది. క్రికెట్ లో రెడ్ కార్డ్ ఇస్తారు ఈ విషయం మీకు తెలుసా? అయితే ఎందుకు ఆటగాడికి రెడ్ కార్డు ఇస్తారు..? ఏ సమయంలో ఇస్తారు అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూద్దాం. క్రికెట్ ఆడడం చూడడం అందరికీ తెలుసు కానీ ఇందులో ఉండే కొన్ని రూల్స్ చూస్తే షాక్ అవుతారు.

Ads

చాలా మందికి కొన్ని రూల్స్ తెలియవు. ఎలా అయితే ఫుట్ బాల్, హాకీ ఆటలలో కూడా రెడ్ కార్డ్ ఇస్తారో క్రికెట్ ఆటలో కూడా రెడ్ కార్డ్ ని ఇస్తారట. ప్లేయర్ల డిసిప్లేన్ బట్టి రెడ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రెడ్ కార్డ్ సిస్టం ని ఎప్పుడు మొదలుపెట్టారు అనే విషయానికి వస్తే… సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ సమయంలో దీనిని మొదలుపెట్టారు. 28 సెప్టెంబర్, 2017 లో దీనిని సెన్వేష్ పార్క్, పాట్చెఫ్స్ట్, నార్త్ వెస్ట్ ప్రావిన్స్, సౌత్ ఆఫ్రికా లో మొట్టమొదట మొదలుపెట్టారు. కార్డు రూల్ ప్రకారం ఎవరైనా ఆటగాడు ప్రవర్తన సరిగా లేకపోతే సస్పెండ్ చేయడం కోసం ఈ రెడ్ కార్డు ని ఉపయోగిస్తారు.

  • ఈ రెడ్ కార్డ్ ఇస్తే సెషన్ మొత్తం ఆడడానికి కుదరదు.
  • మ్యాచ్ ఆడే సమయంలో ప్లేయర్ ఎంపైర్ ని బెదిరించినా సరిగ్గా ప్రవర్తించకపోయినా రెడ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది.
  • ఓఫెన్సివ్ బిహేవియర్ వలన కూడా రెడ్ కార్డ్ ని జారీ చేస్తారు.
  • అపోనేంట్ ని కానీ ఇతర ఆటగాడి మీద కానీ సరైన ప్రవర్తన లేకపోతే రెడ్ కార్డు ని ఇస్తారు. రెడ్ కార్డ్ ని ఏ క్రికెట్ మ్యాచ్ లో అయినా ఇవ్వచ్చు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్, టీ20 మ్యాచ్ లు ఇలా అన్నిటికి ఇది వర్తిస్తుంది.
  • గ్లెన్ మెక్‌గ్రాత్ కి ఒకసారి రెడ్ కార్డు ఇచ్చారు ఎంపైర్.

Previous articleసోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఏఐ ఇండియన్ క్రికెటర్ల సన్యాసి అవతారాలు..
Next articleబాలయ్య చిరకాల స్వప్నం చెంఘీజ్ ఖాన్ బయోపిక్.. ఇంతకి అతను ఎవరో తెలుసా?