ఆమె 12 రోజులు 3 పూటలా అరటిపండు మాత్రమే తినింది…తర్వాత ఏమైందో తెలుసా?

Ads

అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఇంతటి మేలు చేసే అరటిపండ్లును ఒక ఆమె 12 రోజులు మూడు పూటలా తిన్నారు. ఆ తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అని తెలిపారు. అయితే ఏకంగా 12 రోజుల పాటు మూడు పూట్లా అరటి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల ఏమైంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

ఇలా ఆమె తినడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమె పేరు యూలియా. ఈమె అరటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలు అన్నీ కూడా బయటికి వచ్చేసాయి.

పైగా ఈమెలో చురుకుదనం చాలా పెరిగింది. ఏకాగ్రత కూడా ఎక్కువైంది. ఆమె చేసే ఏ పనిలో అయినా సరే దృష్టి ఎక్కువ పెట్టడం మొదలు పెట్టిందట. పైగా చాలా ప్రశాంతత కూడా ఆమెకి కలిగింది అని… బ్రెయిన్ కూడా ఎంతో షార్ప్ గా పని చేసిందని తెలిపింది.

Ads

పైగా రోజంతా కూడా ఎంతో ఉత్సాహంగా తనకి ఉండేదని అరటి పండ్లు తినడం వల్ల నీరసం వంటివి కలగలేదని అంది. ఆమె చర్మం లో కూడా చాలా మార్పులు వచ్చాయి. స్కిన్ ఎంతో షైనింగ్ గా మారింది. ఎనర్జీ కూడా ఎక్కువైంది. ఎత్తయిన పర్వతాలు సైతం సులభంగా ఎక్కేయగలనని.. అవయవాలన్నీ ఫ్లెక్సిబుల్ గా మారిపోయాయి అని అంది. బాడీ వైట్ లో కూడా మార్పు వచ్చిందని చెప్పింది. కావాల్సినన్ని అరటి పండ్లు తింటూ నీళ్లు తాగుతూ వ్యాయామం చేసానని అంది. ఇలా బనానా డైట్ తీసుకోవడం వల్ల ఇన్ని సమస్యలను తగ్గాయని అంది.

watch video:

Previous articleఈ 12 ఫొటోల్లో ఉన్న ఇప్పటి రాజకీయ నాయకులు ఎవరో గుర్తుపట్టారా.?
Next article“వంగవీటి రాధా” పెళ్లి పత్రిక చూసారా.? వైరల్ అవుతున్న ఫోటో.!