“సైడ్ క్యారెక్టర్” నుంచి… “హ్యాట్రిక్ హీరో” గా మారిన జోష్ సినిమా ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

Ads

కెరీర్లో ఎదగాలంటే ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎలా ప్రారంభించాము అనేకంటే కూడా కష్టపడి ఏ స్థాయికి చేరుకున్నాము అనేది ముఖ్యంగా మారుతుంది.

నాగచైతన్య హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మూవీ జోష్.. ఇందులో ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ లో నటించిన ఒక అబ్బాయి ప్రస్తుతం హ్యాట్రిక్ హీరోగా మారాడు.

side character in josh

అఫ్కోర్స్ ఇందులో హీరోగా చేసిన నాగచైతన్య ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడనుకోండి…ఆ విషయం పక్కన పెడితే ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నారా. డీజే టిల్లు మూవీతో అందరి మనసులో దోచుకున్న సిద్దు జొన్నలగడ్డ. కెరియర్ తొలి దశలో క్రెడిట్ లేని చిన్న పాత్రలు ,సైడ్ రోల్స్ ప్లే చేసినా ఆ తర్వాత క్రమంగా లీడ్రోల్ ప్లే చేసే స్థాయికి ఎతిగాడు అతను.

side character in josh

Ads

జోష్ మూవీ లో ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ లో నటించిన సిద్దు ఆ తర్వాత ఆరెంజ్ ,భీమిలి కబడ్డీ జట్టు మూవీస్ లో కూడ నటించారు. 2011లో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే మూవీ తో హీరోగా పరిచయమైన చెట్టు ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించారు. మొదట అతనికి గుర్తింపు తెచ్చిన చిత్రం 2016 లో విడుదలైన గుంటూరు టాకీస్ మూవీ.

side character in josh

కృష్ణ అండ్ హిజ్ లీల,మా వింత గాధ వినుమా ఇలాంటి సినిమాలకు హీరో గానే కాక రైటర్ కమ్ ఎడిటర్ గా కూడా సిద్దు పనిచేశారు. సిద్దుకి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టిన చిత్రం డీజే టిల్లు.. ఇప్పుడు దానికి సీక్వెల్ గా కూడా మరొక చిత్రం రాబోతోంది. ఇలా ఒక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన సిద్దు ఇప్పుడు మంచి సక్సెస్ అందుకుంటున్నాడు.

ALSO READ : “బేబి” తర్వాత… “వైష్ణవి చైతన్య” నటించబోతున్న సినిమాలు ఇవే..! లైనప్ మాములుగా లేదుగా..?

Previous articleఅఖిల సీరియల్ లో “అఖిల” పాత్ర పోషించిన హీరోయిన్ గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?
Next articleసిద్ధు-అనుపమ “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రివ్యూ..! ఈసారి కూడా హిట్ పడినట్టేనా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.