శ్రీదేవితో ఉన్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎవరో తెలుసా.? నలుగురితో కలిసి నటించిన ఒకే ఒక్క హీరో ఎవరంటే?

Ads

సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉన్నవాళ్లకి, నెపోటిజం కి ఎక్కువ వాల్యూ ఉంటుంది, అలాంటి వాళ్లకే ఇండస్ట్రీలో అవకాశాలు బాగా వస్తాయి అని అనుకుంటారు. అది కొంతవరకు నిజమే కానీ అవకాశాలు వచ్చిన ప్రతి వాళ్ళు వాళ్ళ కెరియర్ ని కొనసాగించలేరు. టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో పైకి ఎదుగుతారు.

ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు కూడా చిరంజీవి పక్కన జోడిగా నటించి మెప్పించారు. వాళ్ళు మరెవరో కాదు నగ్మా,జ్యోతిక, రోషిని. పై ఫొటోలో శ్రీదేవితో ముగ్గురు అక్కాచెల్లెళ్లు వీరే. శ్రీదేవి చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పీ పరశురామ్ వంటి సినిమాలలో నటించగా తర్వాత నగ్మా ఘరానా మొగుడు, రిక్షావోడు మొదలైన సినిమాలలో నటించింది.

movies that did not happened in Chiranjeevi and sridevi combination

Ads

ఇక జ్యోతిక ఠాగూర్ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక రోషిణి చిరు కలిసి మాస్టర్ సినిమాలో సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక యాక్టర్ తో 3 అక్క చెల్లెలు కలిసి నటించడం రికార్డ్ అని చెప్పుకోవాలి.

ప్రస్తుతం ఈ నలుగురు హీరోయిన్లలో శ్రీదేవి చనిపోగా నగ్మా రాజకీయాలలోకి వెళ్ళిపోయారు. ఇక జ్యోతిక తమిళ హీరో సూర్య ని పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకి తల్లి అయింది.ఈ మధ్యనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక భర్తతో కలిసి పలు సినిమాలని నిర్మిస్తూ బిజీగా ఉంది. ఇక రోషిణి గురించి పెద్దగా సమాచారం లేదనే చెప్పాలి. వీరందరూ వారసత్వంగా సినిమాలలోకి వచ్చినా రోషిణి కి ఆ వారసత్వం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. నగ్మా, జ్యోతిక మాత్రం తమ టాలెంట్ తో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు.

Previous article“అనంత్ అంబానీ” బరువు గురించి కామెంట్ చేస్తున్నవారు… అలా జరగడానికి కారణం ఏంటో తెలుసుకున్నారా..? విషయం ఏంటంటే..?
Next articleపెళ్ళికి ముందు రోజు అబ్బాయి వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏం చేసింది..? ఈ సినిమా చూశారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.