Ads
Swarnagiri Venkateswara Swamy Temple Darshan: Timings, Booking: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణా, యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మింపబడినది.22 ఎకరాల్లో స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం యాదాద్రి జిల్లా భువనగిరి మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయాన్ని నిర్మించారు.మార్చి 6 వ తేదీ 2024 రోజున మనేపళ్లి ట్రస్ట్ అధినేత శ్రీ మానేపల్లి రామారావు గారి అధ్వర్యంలో లో 11:06 గంటలకు త్రిదండిచిన్న జీయర్ స్వామి చేతుల మీదిగా ప్రాణప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం జరిగింది.శ్రీ వేంకటేశ్వర స్వర్ణ గిరి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా లో ఉంది.
![Swarnagiri Venkateswara Swamy Temple logo](https://prathidvani.com/wp-content/uploads/2024/03/Swarnagiri-Venkateswara-Swamy-Temple-logo.jpg)
ఈ స్వర్ణగిరి దేవాలయం హైదరాబాద్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో, యాదగిరి గుట్ట నుండి 20 కిలోమీటర్ల దూరంలో, భువనగిరి బస్ స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరం లో ఉంది. తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం గా చెప్పుకోవచ్చు.అద్భుతమైన శిల్పకళతో 5 అంతస్తుల విమాన గోపురం తో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి, విగ్రహాన్ని రూపొందించారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదా దేవి, శ్రీ మదన గోపాల కృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి.
Ads
![Swarnagiri Venkateswara Swamy images](https://prathidvani.com/wp-content/uploads/2024/03/Swarnagiri-Venkateswara-Swamy-images.jpg)
Swarnagiri Venkateswara Swamy Temple Timings
Swarnagiri Venkateswara Swamy darshan timings are from 5 AM to 2 PM and from 4 PM to 9 PM. The temple is open every day of the week. Entry to the temple is free but you need to buy a ticket to be present in the sevas.
![Swarnagiri Venkateswara Swamy Temple Hyderabad images](https://prathidvani.com/wp-content/uploads/2024/03/Swarnagiri-Venkateswara-Swamy-Temple-Hyderabad-images.jpg)
- Temple Opening Time: Morning 5:00 AM
- Temple Break Time: 1:00 PM to 2:00 PM
- Temple closing Time: 9:00 PM
![Swarnagiri Venkateswara Swamy Temple Bhuwanagiri images](https://prathidvani.com/wp-content/uploads/2024/03/Swarnagiri-Venkateswara-Swamy-Temple-Bhuwanagiri-images-scaled.jpg)
Swarnagiri Venkateswara Swamy Darshan Tickets
- Free Darshan
- 100rs Archana for 2 Members
- 1000rs Seva Darshanam for 4 Members
![Swarnagiri Venkateswara Swamy Temple Bhuwanagiri timings](https://prathidvani.com/wp-content/uploads/2024/03/Swarnagiri-Venkateswara-Swamy-Temple-Bhuwanagiri-timings-scaled.jpg)
Swarnagiri Venkateswara Swamy Darshan Prasadam Cost
- 1 Laddu -50rs
- 1 Pulihora – 20rs
![Swarnagiri Venkateswara Swamy Temple images](https://prathidvani.com/wp-content/uploads/2024/03/Swarnagiri-Venkateswara-Swamy-Temple-images.jpg)
How To Reach Swarnagiri Venkateswara Swamy Temple From Hyderabad
The route is well connected with several buses and trains, making it easy to reach Swarnagiri from Hyderabad. 48 KM from Hyderabad, 20 KM from Yadagiri Gutta, 5 KM from Bhuvanagiri Bus Station.On Waranagal Highway before Bhuvanagiri.
Swarnagiri Sree Venkateshwara Swamy Temple Location – Map
Bhuvanagiri, Greater, Pagidipalli, Hyderabad, Telangana