బుల్లితెరపై “టాప్ – 5 మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్” వీరే…టాప్-1 లో ఉన్నది ఎవరంటే.?

Ads

సినిమాలలో నటించే నటీనటులకే కాకుండా బుల్లితెర పైన ఎంటర్టైన్ చేసేవారికి కూడా అభిమానులు ఉంటారు. ఇక సీరియల్స్  లో నటించేవారికి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటి వారిలో బెస్ట్ మాత్రం కొందరే ఉంటారు.

అయితే వాళ్ళు ఎవరు అనే విషయం పై ఇటీవల ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ మీడియా జనవరి 2024 కి గాను మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ మరియు  మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ తెలుగు పై సర్వే  నిర్వహించింది.  రెండింటిలోనూ  టాప్ 5 సెలెబ్స్ జాబితాను రిలీజ్ చేసింది. వారెవరో ఇప్పుడు చూద్దాం..

మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్:

1.కృష్ణ: 

స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న కృష్ణా ముకుందా మురారి సీరియల్ లోని కృష్ణ క్యారెక్టర్ మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్ గా నిలిచింది.

Ads

2.రిషి:

రెండవ స్థానంలో గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి పాత్ర నిలిచాడు. ఈ సీరియల్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతోంది.

3.నయని:

మూడవ స్థానంలో జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్లోని హీరోయిన్ నయని పాత్ర నిలిచింది.

4. పంచమి: 

నాలుగవ స్థానంలో స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న నాగ పంచమి సీరియల్లో పంచమి పాత్ర నిలిచింది.

5.కావ్య: 

ఐదవ స్థానంలో స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్ బ్రహ్మముడిలో కావ్య పాత్ర నిలిచింది.

Previous article”మెగాస్టార్ చిరంజీవి” ఆస్తి మొత్తం ఎంత ఉంటుందో తెలుసా..?
Next articleఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని చంద్రబాబు నాయుడు అరుదైన ఫోటోలు..