హీరో విక్టరీ వెంకటేష్ పరిచయం చేసిన 16 మంది హీరోయిన్స్ వీరే..

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరో వెంకటేష్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దగ్గుబాటి వారి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా, ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. వెంకటేష్‌ కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుని సినిమాలు చేస్తాడు.

అంతేకాకుండా తన సినిమాల ద్వారా హీరోయిన్స్‌ను టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేయడంలో కూడా ముందుంటారు. ఆయన పరిచయం చేసిన ఎంతో మంది హీరోయిన్స్ స్టార్ హీరోయిన్‌గా పలు చిత్రపరిశ్రమల్లో సత్తా చాటారు. వారిలో కుష్బూ, టబు, దివ్యభారతితో పాటు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.. 

1.కుష్బూ: ‘కలియుగ పాండవులు’ సినిమాతో కుష్బూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.
2.ఫరా: ‘విజేత విక్రమ్’ సినిమాతో టబు అక్క ఫరా టాలీవుడ్‌కు పరిచయం అయింది.

3.దివ్య భారతి: ‘బొబ్బిలి రాజా’ సినిమాతో దివ్యభారతిని పరిచయం చేసారు.
4.టబు: కూలీ నెం. 1తో టబు టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.5.అపర్ణ:‘సుందరకాండ’ సినిమాతో అపర్ణను పరిచయం చేశారు. 6.ప్రతిభ సిన్హా:‘పోకిరి రాజా’ మూవీతో ప్రతిభ సిన్హా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.
7.ప్రేమ: ‘ధర్మచక్రం’ సినిమాతో హీరోయిన్ ప్రేమ పరిచయం అయ్యింది.

Ads

8.శిల్పాశెట్టి: సాహసవీరుడు సాగరకన్య సినిమాతో శిల్పాశెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 9.వినీత: ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ మూవీతో వినీత తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.10.అంజలా ఝవేరి:‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో అంజలా ఝవేరి పరిచయం అయ్యింది.11.ప్రీతి జింతా: ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో ప్రీతి జింతా పరిచయం అయ్యింది.12.ట్వింకిల్ ఖన్నా: ‘శీను’ సినిమాతో ట్వింకిల్ ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.13.ఆర్తి అగర్వాల్ :‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో ఆర్తి అగర్వాల్ పరిచయం అయ్యింది.14.మల్లీశ్వరి:‘మల్లీశ్వరి’ సినిమాతో కత్రినా కైఫ్ పరిచయం అయ్యింది. 

15.నయనతార:‘లక్ష్మీ’ సినిమాతో నయనతార టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
16.రితికా సింగ్‌:‘గురు’ సినిమాతో రితికా సింగ్‌ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.Also Read:ట్రోల్ అయిన తరువాత హిట్ అయినా దేవి శ్రీ 7 పాటలు ఏమిటో తెలుసా? 

Previous articleగుర్రాలను బట్టి ఆ రాజులు ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చు..!
Next articleపుట్టింటికి వెళ్తూ భర్తకి భార్య పంపిన ఈ వాట్సాప్ మెసేజ్ చూస్తే నవ్వడం పక్కా..! రెండోది హైలైట్…!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.