పద్దెనిమిదేళ్ల కంటే ముందే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన.. 10 హీరోయిన్లు వీళ్ళే..!

Ads

ఇండస్ట్రీ లోకి రావడం… ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. సినిమాల్లో అవకాశాల కోసం చాలా మంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. అవకాశాలు రాక ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కూడా. శ్రీదేవి గారు 13 ఏళ్ల వయసు లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.

శ్రీదేవి గారు లానే చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు అది కూడా 18 ఏళ్ల కంటే తక్కువ వయసు లోనే. మరి 18 ఏళ్ల కంటే తక్కువ వయసులో సినిమాల్లో నటించిన ఆ హీరోయిన్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

  1. తమన్నా:

చంద్ స రోషన్ చెహ్రా మూవీ తో తమన్నా ఎంట్రీ ఇచ్చింది. 2005 లో ఈ సినిమా వచ్చింది. అప్పుడు ఆమె వయసు 15.

2. ఛార్మి:

నీ తోడు కావాలి సినిమా తో ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఈ సినిమా 2002 లో వచ్చింది. అప్పుడు ఛార్మి వయసు 17 ఏళ్ళే.

3. కృతి శెట్టి:

ఈమె 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఉప్పెన సినిమా 2021 లో విడుదల అయింది.

4. హన్సిక:

దేశముదురు సినిమా తో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 2007 లో ఈ సినిమా వచ్చింది. అప్పుడు ఆమె వయసు 16.

Ads

5. సయీశ సైగల్:

అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈమె. 2015 లో ఈ సినిమా వచ్చింది. ఈమె వయసప్పుడు 17 ఏళ్ళు.

6. శ్వేతా బసు ప్రసాద్:

కొత్త బంగారు లోకం సినిమా తో శ్వేతా బసు ప్రసాద్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ 2008 లో వచ్చింది. ఈమె వయసప్పుడు 17 ఏళ్ళు.

7. అవికా గోర్:

ఉయ్యాలా జంపాల సినిమా తో ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఈ సినిమా 2008 లో వచ్చింది. అప్పుడు అవికా వయసు 16 ఏళ్ళే.

8. ఉల్కా గుప్త:

ఆంధ్ర పోరి తో ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఈ సినిమా 2015 లో రిలీజ్ కాగా ఆమెకి అప్పుడు 17 ఏళ్ళు.

9. శ్రియ శర్మ:

గాయకుడు హీరోయిన్ ఈమె. 2015 లో వచ్చింది. ఈమె ఏజ్ అప్పుడు 17 ఏళ్ళు.

10. నందిత రాజ్:

నీకు నాకు డాష్ డాష్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. 2012 లో ఇది రిలీజ్ అయ్యింది. ఈమె వయసప్పుడు 17 ఏళ్ళు.

 

Previous articleఊరికి వెళ్ళిన భార్య తిరిగి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న భ‌ర్త‌ కథ..
Next articleకమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలోని ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?