ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి దేశం గర్వించదగ్గ హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

Ads

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఒక్కొక్కసారి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఆ ఫోటో ఎవరిదో తెలుసా అంటూ పలువురు కామెంట్లు పెడుతూ ఉంటారు. ఆ హీరో అభిమానులు అయితే వెంటనే గుర్తుపట్టేస్తారు కానీ బయట వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఫోటో బాగా వైరల్ అవుతుంది.

అతను అందరికీ బాగా పరిచయమే. తెలుగు రాష్ట్రాల్లో అతనికున్న అభిమానులు మరి ఏ ఇతర హీరోలకి లేరు. ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో ఆయన ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. ఈపాటికి ఆయన ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది… అవును ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఈ ఫోటో ఆయనదే…!

this boy is a big hero

Ads

ఈ ఫోటో పవన్ కళ్యాణ్ యుక్త వయసులో ఉన్నప్పుడు దిగిన ఫోటో. పవన్ కళ్యాణ్ కి అప్పటికి ఇప్పటికీ పోలికల్లో పెద్ద తేడా ఏమీ లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా ఇదే పోలికలతో కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఫోటో చూసినా ఆయన ఫ్యాన్స్ అయితే చాలా సంబర పడుతున్నారు. అప్పుడు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లో అందం అలాగే ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి ప్రధాన ఆకర్షణ ఆయన నవ్వు.

ఈ చిన్ననాటి ఫోటోలో కూడా పవన్ కళ్యాణ్ నవ్వుతూనే కనిపిస్తున్నారు. ఈ చిన్నప్పటి ఫోటోని పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఫోటోని పక్క పక్కన పెట్టి అయినా అభిమానులు కంపేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ప్రస్తుతం ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల వైపు దృష్టిసారించారు .త్వరలో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు పూర్తయితే తప్ప సినిమాలను మళ్లీ పట్టాలెక్కించే అవకాశం లేదు.

Previous articleఈ ఫోటోలో ఉన్న పెళ్లికూతురు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…!
Next articleఒకే స్టడీ మెటీరియల్ చదివి, ఒకే ఏడాది, ఐఏఎస్ సాధించిన అక్కాచెల్లెళ్ళ సక్సెస్ స్టోరీ..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.