ఈ ఫోటోలో ఉన్న పెళ్లికూతురు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…!

Ads

తెలంగాణ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ నుండి మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి ఆమె విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు.

అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగింది ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి టికెట్ పౌరసత్వం విషయంలో చిక్కుల రావడంతో ఆ టిక్కెట్ యశస్విని రెడ్డికి దక్కడం ఆమె ఎమ్మెల్యే గా నెగ్గడం జరిగింది.ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి ఎలాగైనా తన కోడలు యశస్విని రెడ్డిని గెలిపించాలని పట్టుదలతో పని చేసింది.

Ads

watch video:

2019లో ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి ల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి తో వివాహం జరిగింది. వీరి పెళ్లి సంగీత కార్యక్రమంలో బాహుబలి సినిమాలోని అనుష్క ప్రభాస్ గెటప్పులు వేసి వీరు డాన్స్ కూడా చేశారు. అయితే యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె చిన్నప్పటి ఫోటోలు, విద్యార్థి దశనాటి ఫోటోలు, పెళ్లి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూసిన ఫోటో కూడా యశస్విని రెడ్డి పెళ్లినాటి ఫోటో.

Previous article30 ఏళ్లు దాటినా కూడా అమ్మాయిలు పెళ్లి వద్దు అనడానికి కారణాలు ఏంటో తెలుసా..?
Next articleఈ ఫోటోలో ఉన్న అబ్బాయి దేశం గర్వించదగ్గ హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.