ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు దేశంలోనే గొప్ప నాయకుడు అయ్యారు..! ఎవరో తెలుసా..?

Ads

ఎవరికైనా సరే చిన్నప్పటి ఫోటోలు అంటే మంచి జ్ఞాపకం లాగా ఉంటాయి. మన ఫోటోలు మనం చిన్నప్పుడు చూసుకున్నప్పుడే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ ఫోటోలు కేవలం ఫోటోలు మాత్రమే కాదు. దాని వెనుక జరిగిన సంఘటనలు, ఇంకా చాలా కథలు ఉంటాయి.

సెలబ్రిటీలు కూడా మామూలు మనుషులు కాబట్టి, వారు కూడా తమ చిన్ననాటి ఫోటోలని ఇలాగే చూసుకొని ఆనందపడతారు. అయితే, సెలబ్రిటీల జీవితం అనేది తెరిచిన పుస్తకం లాంటిది కాబట్టి వారి చిన్ననాటి ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అవుతాయి.

this man is leader

వారితో పాటు వారిని అభిమానించే ఎన్నో కోట్లాది మంది ప్రజలు వారి చిన్ననాటి ఫోటోలను చూసి ఆనందపడతారు. అలా ఇప్పుడు ఒక వ్యక్తి చిన్ననాటి ఫోటో బయటికి వచ్చింది. ఆయన ఇప్పుడు దేశం గర్వపడే అంత గొప్ప నాయకుడు అయ్యారు. చాలా మంది ఆయనని విజన్ ఉన్న లీడర్ అని పిలుస్తారు. ఈపాటికి ఆయన ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు.

Ads

నారా చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అని కూడా అంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సమయంలో కర్షక పరిషత్ చైర్మన్ గా కూడా ఉన్నారు. హైదరాబాద్ అంటే టెక్నాలజీకి మారు పేరుని చేయడంలో ముందడుగు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఐటీ హబ్ గా రూపొందించడంలో చంద్రబాబునాయుడు గారి పాత్ర చాలా ఉంది.

రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పలు రకాలుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు. ప్రజల బాగోగుల కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలి అని తపిస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచార పనుల్లో బిజీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి, కొడుకు నారా లోకేష్ కూడా పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు.

ALSO READ : అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ కొడుకు పేరుకి ఇంత అర్థం ఉందా..? 2 భాషల్లో 2 రకాలుగా..?

Previous articleబెడిసి కొట్టిన ఐడియా… ఏకంగా కోటి రూపాయలు అడుగుతున్నారా..? అసలు విషయం ఏంటంటే..?
Next article“SP బాలసుబ్రహ్మణ్యం” గారు స్వహస్తాలతో రాసిన ఈ లెటర్ చూశారా..? “అలాంటివి వాడొద్దు..!” అంటూ..?