Ads
మన భారతదేశంలో పండుగలన్నిటినీ ఎంత బాగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు హోలీ అంటే సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మన అందరికీ తెలుసు. హోలీ పండుగ రానే వచ్చింది. కానీ ఈసారి కూడా హోలీ కి ఎటువంటి సెలబ్రేషన్స్ ఉండకూడదు అని ఆర్డర్స్ జారీ చేశారు. దాంతో ఈసారి కూడా సోషల్ డిస్టెన్స్ పద్ధతిలోనే హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో గ్యాదరింగ్స్ కూడా ఈసారి నిషేధించారు. అయితే పండగ సందర్భంగా సోషల్ మీడియాలో మాత్రం ఇలా హోలీ పండుగపై మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
#1
Ads
#2#3
#4
#5
#6
#7#8
#9
#10
#11