ఇప్పటి సూపర్ స్టార్స్ సినీ ఇండస్ట్రీలో కి రాకముందు ఏమీ చేసేవారో తెలుసా?

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి హీరో గొప్ప బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కూడా తమ సత్తాను చాటిన హీరోస్ ఎందరో ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర నుంచి ..అటెండర్ల వరకు ఎన్నో పనులు చేసి ఆ తర్వాత హీరోగా తమ లక్ పరీక్షించుకొని క్లిక్ అయిన స్టార్స్ మనకు ట్రెండ్ సెట్టర్స్ గా ఉన్నారు. సినిమాలోకి రాకముందు మన హీరోలు ఏ జాబ్ చేసేవాళ్లో ఓ లుక్ వేద్దాం పదండి…

అమితాబ్ బచ్చన్

సినీ ఇండస్ట్రీలోకి రాకముందు అమితాబచ్చన్ కోల్కత్తాలోని ఒక ప్రముఖ షిప్పింగ్ యాడ్ లో ఎగ్జిక్యూటర్ ఉండేవారు.

రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీ కాంత్ తన సినీ ప్రస్థానం మొదలు పెట్టక ముందు బస్ కండక్టర్ గా పని చేసేవాడు.

షారుక్ ఖాన్

Ads

బాలీవుడ్ బాద్షా సినిమాలోకి రాకముందు అటెండర్ గా పనిచేశారు.

బ్రహ్మానందం

అందరినీ కడుపుబ్బా నవించే బ్రహ్మానందం నటుడు కాక ముందు లెక్చరర్ గా పనిచేసేవాడు.

మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మూవీస్ లోకి రాక ముందు ఫిజికల్ ట్రైనర్ గా చేసరుం

సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో అయినా సూర్య మూవీస్ లోకి రాకముందు గవర్నమెంట్ ఎంప్లాయ్ గా చేశారు.

అల్లు అర్జున్

ఈ ఐకానిక్ స్టార్ ఇండస్ట్రీ లోకి రాకముందు ఆనిమేటర్ గా పని చేసేవాడు.

విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్గా టాలీవుడ్ లో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ట్యూషన్ టీచర్ గా పని చేశాడు.

Previous articleయాక్టింగ్ కోసం ఇష్టాలను కూడా పక్కన పెట్టిన నటీనటులు వీళ్లేనా…
Next articleసంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే తో పాటు బరిలోకి దిగనున్న చిత్రాలు ఇవే…