ఆమెని చూసి “సమంత” ఈర్ష పడుతుందా.? విజయ్ దేవరకొండ-సమంతలతో ఉన్న ఈమె ఎవరు.?

Ads

చాలా సందర్భాలలో హీరో హీరోయిన్ల కంటే కూడా కొన్నిసార్లు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు సడన్గా ఫేమస్ అవుతారు. మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మారాయి. ఇలాంటి విషయమే సమంత మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఖుషి చిత్రం ప్రమోషన్ లో భాగంగా చోటుచేసుకుంది.

ఆగస్టు 15 సాయంత్రం జరిగిన మ్యూజికల కాన్సర్ట్ ఈవెంట్‌లో సమంత విజయ్ ఎటువంటి పర్ఫామెన్స్ చేశారో అందరికీ తెలుసు.విజయ్ షర్ట్ విప్పి కండలు చూపిస్తూ సమంతను రొమాంటిక్ గా గిరగిరా తిప్పడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఈవెంట్ కంటే ముందు ఖుషి టీం సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్లతో ముచ్చటించింది.

ఈ క్రమంలో ఒక అమ్మయి సమంతను హగ్ చేసుకున్న తీరు, సమంత రియాక్షన్ లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈమె కేతకి శర్మకు అక్క అవుతుందా? ఆమెను చూసి సమంత జేలసి ఫీల్ అవుతుందా అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

అసలు అమ్మాయి పేరు కీర్తి.. తను ఒక సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్. సమంత ,విజయ మధ్య అమ్మాయి నిలబడి ఉన్నప్పటికీ ప్రస్తుతం నెటిజెన్స్ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మాయి కోసం ఆన్లైన్లో తెగ వెతుకులాట జరుగుతోంది.

watch video:

Ads

 

View this post on Instagram

 

A post shared by Keerthi (@keerthikka_)

Previous articleఆసియా కప్‌లో అతనికి చోటు దక్కలేదు… కాపాడడానికి ధోనీ కూడా లేడు.! ఇక రిటైర్ అవ్వాల్సిందేనా.?
Next articleమన ఇండస్ట్రీలో బంధుత్వం ఉన్న ఈ సెలబ్రిటీలు ఎవరో తెలుసా..? రాజమౌళికి ఆ ప్రొడ్యూసర్ బావ అవుతారా..?