క్రికెట్ కంటే ఫుట్ బాల్ ఏ ఎందుకు అంత పాపులర్ అయ్యింది.. కారణం ఇదే..!

Ads

మన ఇండియా లో చాలామందికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. క్రికెట్ ఆడడం చూడడం రెండు బాగుంటాయి. ముఖ్యంగా మన ఇండియాలో ఉండే వాళ్లు క్రికెట్ ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఒక్క మ్యాచ్ ని కూడా మిస్ అవ్వకూడదు చూసేవారూ వున్నారు. టెస్ట్ మ్యాచ్లు వన్డే ఐపీఎల్ ఇలా ఏదైనా కూడా ఎంజాయ్ చేసే క్రికెట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అయితే క్రికెట్ ని అభిమానించే వాళ్ళు ఎంత మంది ఉన్నా కూడా ప్రపంచంలో ఎందుకు ఫుట్ బాల్ కి అంత క్రేజ్ వచ్చింది..?

మన ఇండియాలో చాలా మంది క్రికెట్ ని చూస్తారు కానీ ఫుట్ బాల్ ని ఎక్కువ చూడకపోయినా ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కి ఎందుకు అంత క్రేజ్ లభించింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫుట్ బాల్ బాగా ఫేమస్ అవ్వడానికి కారణం ఎక్కువ దేశాలు ఫుట్ బాల్ ఆటని ఆడుతూ ఉంటారు క్రికెట్ ని 20 దేశాల వరకు ఆడితే ఫుట్ బాల్ ని ప్రపంచంలో ఉన్న 200 దేశాల వరకు కూడా ఆడడం జరుగుతుంది.

Ads

పైగా ఫుట్ బాల్ కి ప్రైజ్ మనీ కూడా ఎక్కువ వస్తుంది. క్రికెట్ కంటే కూడా ఫుట్ బాల్ కి ఫ్రీజ్ మనీ ఎక్కువ వస్తుంది. మొన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో అర్జెంటీనా భారీ మొత్తంలో ప్రైజ్ మనీని దక్కించుకుంది దాదాపు 42 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ని సొంతం చేసుకుంది. అదే టీ20 వరల్డ్ కప్ ని చూసుకున్నట్లయితే… ఇందులో ఇంగ్లాండ్ గెలిచి కేవలం 1.6 మిలియన్ డాలర్స్ మాత్రమే దక్కించుకుంది.

ఈ కారణంగానే ప్రపంచంలో ఉండే చిన్న దేశం కూడా ఫుట్ బాల్ ఆడటానికి ఫోకస్ పెడుతూ ఉంటుంది. అలానే స్పోర్ట్స్ ఫిట్నెస్ న్యూట్రిస్టియర్ అండ్ సైన్స్ ప్రకారం ఫుట్ బాల్ ఫ్యాన్స్ 3.5 బిలియన్ మంది ప్రపంచవ్యాప్తంగా ఉండగా క్రికెట్ కి 2.5 బిలియన్ మంది ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.

Previous articleహీరోయిన్ల ని పెళ్లి చేసుకున్న 9 మంది క్రికెటర్స్ వీళ్ళే..!
Next articleRRR సినిమా లోని “దోస్తీ” సాంగ్ లో.. దీన్ని మీరు గమనించారా..?