పబ్బుల్లో ఎందుకు అంత సౌండ్ మ్యూజిక్ పెడతారు..? వామ్మో అదా రీజన్..!

Ads

మనం పబ్బుల్లో బార్లలో చూసినట్లయితే పెద్ద పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ని పెడుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఫుల్లుగా తినేస్తూ తాగేస్తూ చిందులేస్తూ ఉంటారు. అన్ని పబ్బుల్లో బార్లలో ఇదే పరిస్థితి. పెద్ద పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ని పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా మీకు ఈ సందేహం వచ్చిందా..? ఎందుకు పబ్బుల్లో బార్లలో పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ని పెడతారు..? అది కస్టమర్లను ఎలా ప్రభావితం చేస్తుంది..? దాని వెనుక ఏమైనా లాజిక్ ఉందా.. లేదంటే అందరూ గుడ్డిగా ఫాలో అయిపోతున్నారా..?

నిజానికి దీని వెనక ఏ కారణం లేదు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీని వెనక చాలా పెద్ద కారణం ఉంది కస్టమర్ల ని ఇది ఇన్ డైరెక్ట్ గా ప్రభావితం చేస్తుంది. పైగా ఇలా పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ని పెట్టడం వల్ల పబ్బులకి లాభాలే లాభాలు.

Ads

పబ్బుల్లో పాటలు పెడితే ఎక్కువ కరెంట్ అయ్యి వాళ్లకే కదా నష్టం అదేంటి లాభం అని అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు రహస్యం. అదేంటంటే పబ్బుల్లో బార్లలో ఎక్కువ సౌండ్ తో మ్యూజిక్ ని పెట్టడం వల్ల అక్కడికి వచ్చే వాళ్ళు ఆ మ్యూజిక్ వలన బాగా ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అలానే ఎక్కువగా తాగేస్తూ ఉంటారు.

మ్యూజిక్ బాగా ఫాస్ట్ గా ఉండడం వలన బాగా లౌడ్ గా ఉండడం వలన చాలా స్పీడ్ గా అక్కడికి వచ్చే వాళ్ళు తింటూ తాగుతూ ఉంటారు. పైగా అక్కడికి వచ్చే వాళ్ళు సౌండ్ వలన మాట్లాడుకోలేరు కాబట్టి ఫుడ్ మీద డ్రింక్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. మ్యూజిక్ స్పీడ్ తాగే వేగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇలా పెద్ద మ్యూజిక్ లు పెట్టి బార్లు పబ్బులు దోచేస్తూ ఉంటాయి.

Previous articleశివుడికి అభిషేకం చేయడంలోని అంతరార్ధం ఏమిటో మీకు తెలుసా..? అభిషేకం చేసేటప్పుడు ఈ తప్పులు చెయ్యద్దు..!
Next articleహనుమంతుని తోక కి గంట ఉండడం వెనుక.. రహస్యం ఏమిటో మీకు తెలుసా..?