భర్త ఉండగా స్త్రీ మరొక పురుషుడితో సంబంధాన్ని పెట్టుకోవడానికి… 3 ముఖ్యమైన కారణాలు ఇవే..!

Ads

ఒక్కొక్క సారి భర్తని కాదని పరాయి పురుషుడితో సంబంధాన్ని పెట్టుకుంటారు. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. ఎందుకు భర్త ఉండగా మరొక పురుషుడితో సంబంధాన్ని ఆ స్త్రీ పెట్టుకుంది అని..? దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఇలా పరాయి వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకోవడం తప్పు అని తెలిసినప్పటికీ కొంత మంది స్త్రీలు పరాయి పురుషుడితో సంబంధం కలుపుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తన తల్లి నుండి మర్యాదలు నేర్చుకుంటూ ఉంటారు.

అటువంటి స్త్రీ ఏ తప్పు చేస్తే పిల్లలు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనాప్పటికీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాళ్ల పిల్లలు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. అయితే స్త్రీ పరాయి వ్యక్తితో సంబంధం ఎందుకు పెట్టుకుంటుంది..? కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

#1. పంతం కారణంగా:

Ads

పంతం వలన కూడా స్త్రీ పరాయి వ్యక్తి తో సంబంధాన్ని పెట్టుకుంటుంది. తన భర్త మరొక స్త్రీ తో సంబంధాన్ని పెట్టుకుంటే.. ఆ భార్య సహించలేక, భర్త కి పదే పదే చెప్పి విసిగిపోయి.. ఆమె కూడా నాకేం తక్కువ అని పంతానికి పోయి మరొకరితో సంబంధాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అలానే అందం వుంది, చదువూ వుంది, వయస్సు వుంది అని ఇలా చేస్తూ వుంటారు.

#2. సరిగ్గా అర్థం చేసుకోకపోవడం:

కొందరు భర్తలు ప్రతి రోజు ఆఫీస్ లో పనుల వలన బిజీ అయిపోతూ ఉంటారు కొంచెం సమయం కూడా వాళ్ళు భార్య కోసం కేటాయించలేకపోతూ ఉంటారు. దీనితో భార్యలు సమయం ఇవ్వడం లేదని మరొకరితో సంబంధాన్ని పెట్టుకుంటారు.

#3. ఫ్యామిలీని పట్టించుకోకపోవడం:

కొంత మంది భర్తలు ఫ్యామిలీని పట్టించుకోరు బాధ్యతలు కూడా మర్చిపోతూ ఉంటారు. పైగా వాళ్ల భార్యలని హింసిస్తూ ఉంటారు. వ్యసనాలకి కూడా అలవాటు పడిపోతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు మరొకరితో సంబంధం పెట్టుకుంటారు.

Previous articleమేనరికపు పెళ్లి గురించి ఈ నిజాలు మీకు తెలుసా.? పెళ్లి చేసుకోబోయే బావమరదళ్ళు తప్పక చదవండి.!
Next articleఅంతా నాన్న వల్లే జరిగింది.. వనితా విజయ్ కుమార్ వైరల్ కామెంట్స్! అసలేమైంది.?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.