ఉదయ్ కిరణ్, సౌందర్య లానే చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన 12 నటులు..!

Ads

కొంత మంది నటులు చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పలు సినిమాలలతో మెప్పించి.. అందరిని బాగా ఆకట్టుకుని.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అనేది బాధాకరం. ఉదయ్ కిరణ్ మొదలు చాలా మంది నటులు చిన్న వయసులోనే అందరినీ శాశ్వతంగా విడిచి వెళ్లిపోయారు. మరి చిన్న వయసులోనే శాశ్వతంగా మనల్ని అందరినీ విడిచి వెళ్లిపోయిన నటులు గురించి చూద్దాం.

#1. ఉదయ్ కిరణ్:

ఉదయ్ కిరణ్ అందరికీ సుపరిచితమే. చిత్రం, నువ్వు నేను, మ‌న‌సంతా నువ్వే ఇలా చక్కటి సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరైన ఉదయ్ కిరణ్ చిన్న వ‌య‌స్సులోనే ఆత్మ‌హ‌త్య చేసుకుని చనిపోయాడు.

#2. ఆర్తీ అగ‌ర్వాల్:

అద్భుతమైన నటనతో టాప్ హీరోయిన్‌గా మరీనా ఆర్తి అగర్వాల్ కూడా చిన్న వయస్సు లోనే చనిపోయింది. లవ్ లో ఫెయిల్ అవ్వడం ఆ తరవాత పెళ్లి చేసుకోవడం, విడాకులు అవడం ఇలా ఎన్నో ఎదుర్కొంది. కానీ ఆమె అందంగా మారేందుకు చేయించుకున్న ఆపరేషన్ విక‌టించి చనిపోయింది.

#3. సిల్క్‌స్మిత:

సూపర్ క్రేజ్ తో పాపులర్ అయిన సిల్క్‌స్మిత కూడా చిన్న వయస్సులోనే అప్పులపాలవడంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

#4. సౌంద‌ర్య:

చాలా చక్కటి నటి ఈమె. స్టార్ హీరోల‌తో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేసింది. కానీ హెలీకాఫ్ట‌ర్ కూలిపోవడంతో ఆమె చిన్న వయస్సులోనే చనిపోయింది.

#5. ప్ర‌త్యూష :

Ads

ఈమె చాలా స్పీడ్ గా కెరీర్ లో సక్సెస్ అయ్యింది. పెద్ద పెద్ద నటులతో కూడా ఈమె నటించింది. ఈమె అనుమానాస్ప‌ద స్థితి లో చనిపోయింది.

#6. దివ్యభారతి:

మంచి క్రేజ్ వున్న నటి ఈమె. రౌడీఅల్లుడు, బొబ్బిలిరాజా, అసెంబ్లీ రౌడీ మొదలు ఎన్నో చక్కటి సినిమాలు చేసింది. ఈమె అపార్ట్‌మెంట్ పై నుంచి పడిపోయి చనిపోయింది.

#7. అష్టాచెమ్మా భార్గ‌వి: 

రోడ్డు ప్రమాదం లో ఈమె చనిపోయింది. చిన్న వయస్సులోనే.

#8. య‌శోసాగ‌ర్: 

య‌శోసాగ‌ర్ కూడా చిన్న వయస్సులోనే మరణించాడు.

 

#9. కునాల్‌సింగ్ :

కునాల్ కూడా చిన్న వయసులోనే చనిపోయాడు. అందుకు కారణం ఫ్యామిలీ ఒత్తిళ్లు త‌ట్టుకోలేక‌పోవడం, అనారోగ్య స‌మ‌స్య‌ల వలన బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

#10. విజ‌య‌సాయి:

విజ‌య‌సాయి కూడా చిన్న వయస్సులోనే మరణించాడు.

#11. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్:

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ధోని సినిమాతో నేష‌న‌ల్ పాపుల‌ర్ స్టార్ అయ్యాడు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకుని చిన్న వయస్సులోనే చనిపోయాడు.

#12. పునీత్‌రాజ్‌కుమార్:

ఈ క‌న్న‌డ నటుడు గుండెపోటుతో చిన్న వ‌య‌స్సు లోనే చనిపోయాడు.

 

Previous articleఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఏడాది కూడా అవ్వకుండానే ఎంత మారిపోయాడో చూడండి.!
Next articleఅంతసేపు సినిమా చూసిన ఆడియన్స్ ఫూల్స్ ఆ.? ఈ ముగ్గురు తమిళ్ డైరెక్టర్స్ బలే కవర్ చేసుకుంటున్నారుగా.?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.